వినోదం

రాజమౌళి సినిమా ఆఫర్ ను వద్దనుకున్న 15 మంది దురదృష్టవంతులు వీరే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లందరిలో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు&period;&period; ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్&period;&period; అలాంటి రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్ కోసం అయినా పెద్దపెద్ద నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు&period;&period; ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు&period;&period; షారుక్&comma; అమీర్ ఖాన్ వంటి నటులు కూడా ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురు చూసిన వారే&period;&period; మరికొందరైతే జక్కన్న మూవీ లో ఒక చిన్న పాత్ర లేదా సైడ్ యాక్టర్ అయినా సరే చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు&period;&period; కానీ కొంతమంది స్టార్ నటులు మాత్రం జక్కన్న పిలిచి మరీ అవకాశం ఇచ్చినా చేతులారా వదిలేసుకున్నారు&period; ఈ లిస్ట్ లో బాలయ్య నుంచి మొదలు పవన్ కళ్యాణ్ వరకు ఉన్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా ఇందులో ఉండడం కొసమెరుపు&period; టాలీవుడ్&comma; బాలీవుడ్ అగ్ర హీరోలు&comma;కథానాయికలు జక్కన్న సినిమాలో పాత్ర కోసం ఎదురు చూస్తున్న వారే&period;&period; ఆయన చాలాసార్లు కలిసి మీ సినిమాలో ఒక ఛాన్స్ అన్న ఇవ్వండి అని అడిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి&period;&period; అలాంటి రాజమౌళి సినిమాల్లో ముందుగా ఒకరిని అనుకొని&comma; ఆ తర్వాత అదే క్యారెక్టర్ నటుడు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి&period;&period; అలాగే కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల ఆ అవకాశాన్ని వదులు కోవడం జరిగింది&period;&period; మరి జక్కన్న సినిమాలో ఆఫర్ వచ్చినా వివిధ కారణాల వల్ల మిస్సయిన నటుల లిస్ట్ చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76973 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;rajamouli&period;jpg" alt&equals;"do you know these actors rejected rajamouli movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period;సూర్య&lpar; బాహుబలి &rpar;&comma; 2&period; శ్రీదేవి &lpar; బాహుబలి శివగామి &rpar;&comma; 3&period; మోహన్ లాల్&lpar; కట్టప్ప &rpar;&comma; 4&period; వివేక్ ఒబెరాయ్ &lpar; బాహుబలి బల్లాల దేవుడు&rpar;&comma; 5&period; అమితాబ్ బచ్చన్ &lpar; కట్టప్ప &rpar;&comma; 6&period; హృతిక్ రోషన్ &lpar; బాహుబలి &rpar;&comma; 7&period; జాన్ అబ్రహం&lpar; బాహుబలి బళ్లాల దేవుడు &rpar;&comma; 8&period; ప్రభాస్&lpar; సింహాద్రి&rpar;&comma; 9&period; బాలకృష్ణ &lpar;సింహాద్రి &rpar;&comma; 10&period; అర్చన &lpar; మగధీర లోని సలోని స్థానంలో &rpar;&comma; 11&period; ప్రకాష్ కోవెలమూడి&lpar; ఒక ప్రాజెక్టు అనుకున్నాడు &rpar;&comma; 12&period; పవన్ కళ్యాణ్ &lpar;విక్రమార్కుడు &rpar;&comma; 13&period; డైసీ ఎడ్గర్ జోన్స్ &lpar;ఆర్ ఆర్ ఆర్ జెన్నీ &rpar;&comma; 14&period; పరిణితి చోప్రా &lpar;ఆర్ ఆర్ ఆర్ సీత &rpar;&comma; 15&period; కాజల్ అగర్వాల్ కిచ్లు &lpar;యమదొంగ &rpar;&period; వీరు ఆయా సినిమాల్లో చాన్సుల‌ను à°µ‌దులుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts