అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే క్యాన్స‌ర్ ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్పిరిన్ మాత్ర వేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అని పరిశోధన లో తేలింది&period; అయితే మరి పరిశోధన లో ఎటువంటి విషయాలు బయట పడ్డాయో ఇప్పుడే చూసేయండి&period; వారానికి మూడు సార్లు ఈ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్&comma; బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధన లో వెల్లడించింది&period; ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే&period;&period;&quest; బ్రిటన్ లో ఆస్పిరిన్ మాత్ర తీసుకున్న వారిలో మిలియన్ల మంది గుండె జబ్బుల నుంచి రక్షణ పొందినట్టు కూడా ఈ అధ్యయనం ద్వారా తెలిసింది&period; ప్రతిరోజూ మిలియన్ల మంది తీసుకునే ఈ పెయిన్ కిల్లర్ ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చని ఇది రక్తాన్ని పలచబడేలా చేస్తుందని అన్నారు&period; ఇది రక్తాన్ని పలచబడేలా చేస్తుందని తద్వారా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని ఈ అధ్యయనం లో చెప్పడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76977 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;cancer&period;jpg" alt&equals;"taking aspirin tablets may reduce cancer risk " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా ప్రాణాంతక క్యాన్సర్లు అయిన బ్రెస్ట్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ల నుండి కూడా బయట పడవచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు&period; 65ఏళ్ల వయస్సు ఉన్న 140000 మంది పురుషులు మహిళలపై అమెరికాలో దాదాపు 13ఏళ్ల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రయల్ ద్వారా పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించినట్టు చెప్పారు&period; అంతే కాదండి బ్రిటన్ ట్రయల్ లో పాల్గొన్న వారికి ఆస్పిరిన్ 75mg డోస్ ఇచ్చారట&period; ఈ టాబ్లెట్ వేసుకోని వారితో పోలిస్తే తీసుకున్నవారిలో 21శాతం నుంచి 25శాతం వరకు క్యాన్సర్లతో మరణించే ముప్పు తగ్గింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts