వినోదం

విక్రమ్ సినిమాలో ఫైట్లు చేసిన ఆ పనిమనిషి ఎవరో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ విక్రమ్&period; ఈ సినిమాను లోకేష్ కనకరాజు తెరకెక్కించారు&period; ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది&period; అయితే ఈ సినిమాలో పని మనిషిగా చేసిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది&period; విక్రమ్ సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు&period; విక్రమ్ కోడలికి… మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ్ ఫ్యామిలీ పై పగ తీర్చుకోవడానికి గాను ఆయన లేని సమయంలో ఆ ఇంటి పైకి విలన్ అనుచరులు వస్తారు&period; విక్రమ్ కు కాల్ చేయమని పని మనిషి ఎంత చెప్పినా… ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు&period; అప్పుడు విలన్ గ్యాంగ్ పైకి ఆ పని మనిషి&period;&period;ఒక్కసారిగా సివంగిలా విరుచుకు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82063 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;agent-tina&period;jpg" alt&equals;"do you know who is agent tina in vikram movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె ఏజెంట్ టీనా అని… పని మనిషిగా మా ఇంటికి ఆమెను రక్షణగా ఉంచింది విక్రమ్ అనే విషయాన్ని దర్శకుడు అప్పుడు రివీల్ చేస్తాడు&period; సినిమాలో హైలెట్ యాక్షన్ సీన్స్ లో ఇది ఒకటి&period; సినిమాలో అంతలా ఫైట్ చేసినా ఆమె… కోలివుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్&period; తన పేరు వాసంతి&period; నటిగా ఆమె స్క్రీన్ పై కనిపించింది ఈ సినిమాతోనే కావడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts