వినోదం

ఇండస్ట్రీ హిట్టయినా సమరసింహారెడ్డిలో ఆ ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్..ఎవరంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు&period;&period; అయితే ఒకప్పుడు బాలయ్య మరియు బి&period;గోపాల్ కాంబినేషన్ కూడా ఇంతకు మించి ఉండేది&period; వీరి కాంబోలో సినిమా వచ్చింది అంటే సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా రికార్డులు బ్రేక్ చేసేవి&period; ఇందులో చెప్పుకోవాల్సినవి లారీ డ్రైవర్&comma; రౌడీ ఇన్స్పెక్టర్ ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య కోసం మంచి కథ కావాలని 30 కథలు విని ఫైనల్ చేశారు&period; ఆ టైంలో ఫ్యామిలీ మూవీ హవా కొనసాగుతోంది&period; సమరసింహారెడ్డి కథేమో యాక్షన్ సినిమా&period;&period; కానీ 1999లో సంక్రాంతికి ఈ మూవీ విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది&period; కలెక్షన్ల వర్షం కురిపించింది&period;&period; అలాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సినిమాకు ముందుగా సమరసింహం అనే టైటిల్ అనుకున్నారట&period; కానీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు ఈ సినిమాకు సమరసింహారెడ్డి అనే టైటిల్ ఎంపిక చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80400 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;samara-simha-reddy&period;jpg" alt&equals;"do you know who rejected to do samara simha reddy movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించారు&period;&period; కట్ చేస్తే&period;&period;ఇంతటి క్రేజీ చిత్రాన్ని ఒక హీరోయిన్ మిస్ చేసుకుంది&period; అది కూడా సినిమాలో ఒక సీన్ నచ్చలేదని చెప్పి తప్పుకుందట&period; ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు రాశి&period;&period; అయితే ఈ సినిమాలో సీతాకోక చిలక సీన్ ని రాశి ఒప్పుకోలేదట&period;&period; దీంతో ఈ ప్లేస్ లో సిమ్రాన్ చేసింది&period; సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ పెడితే 16 కోట్ల కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts