వినోదం

గాడ్ ఫాద‌ర్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌క్క‌న పెట్ట‌డం వెన‌క ఇంత క‌హానీ ఉందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాద‌ర్ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్క‌గా&comma; ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు&period; లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా&period;సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు&period; అలాగే సల్మాన్ ఖాన్&comma; పూరీ జగన్నాథ్&comma; అనసూయ&comma; సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు&period; అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరు సల్మాన్ ఖాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°ª‌à°µ‌న్ బదులు à°¸‌ల్మాన్‌ని ఆ సినిమాలో తీసుకోవ‌డం వెన‌క అస‌లు కార‌ణం హిందీ లో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే అని తెలుస్తుంది&period; అయితే à°¸‌ల్మాన్ క్రేజ్ మిగతా భాషల్లో ఏ మాత్రం ప్రభావం చూపించ‌లేక‌పోయింది&period; అస‌లు సల్మాన్ స్థానంలో à°ª‌à°µ‌న్ à°¨‌టించి ఉంటే మెగా అన్నదమ్ముల ఇద్దరినీ ఒకే టైం లో తెరపై చూస్తే ఆ &OpenCurlyDoubleQuote;కిక్కే వేరబ్బా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు&period; అదే విషయంపై దర్శకుడు మోహన్ రాజా ఇటీవ‌à°² మాట్లాడుతూ&period;&period; ”నేను దీనిని సినిమాగా చూసా అని పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచనలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67485 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-3&period;jpg" alt&equals;"do you know why pawan kalyan not picked up for god father movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యామిలీలో హీరో చెప్పడం కంటే&comma; బయట నుండి స్టార్ గురించి చెప్పడం బాగుంటుంది అని నేను అనుకున్నా&period;అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను అని ఆయ‌à°¨ అన్నారు&period; పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం &OpenCurlyQuote;గాడ్ ఫాదర్’&period; మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్&comma; సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి&comma; ఎన్వీ ప్రసాద్ నిర్మించారు&period; అప్ప‌ట్లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts