వినోదం

ఈ ఫొటోలో ఉన్న ఒక‌ప్ప‌టి హీరోయిన్ ను గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కమలినీ ముఖర్జీ&period;&period; అచ్చ తెలుగు ఆడపడుచులా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేది&period; నిజానికి ఆమె బెంగాలీ హీరోయిన్&period; గోదావరి&comma; ఆనంద్&comma; గమ్యం లాంటి సినిమాల్లో ఎంతో అందంగా నటించి మెప్పించింది&period; హీరోయిన్ గా స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది&period; ముఖ్యంగా గోదావరి&comma; ఆనంద్ సినిమాల్లో ఆమె అందం&comma; అభినయం కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది&period; రూప క్యారెక్టర్ తో పాటు గోదావరిలో చేసిన సీతామహాలక్ష్మీ పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది&period; ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎవర్నైనా ప్రశ్నించే అమ్మాయిగా&period;&period; అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనేలా ఎంతోమంది అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది&period; చేసింది నాలుగు సినిమాలే అయినా సినిమా లవర్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది&period; జల్సా&comma; హ్యాపీడేస్&comma; గోవిందుడు అందరివాడే సినిమాల్లో గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నాళ్లుగా కమలినీ ముఖర్జీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు&period; అమెరికాలో తన బిజినెస్ లు చూసుకుంటూ సెటిల్ అయ్యారు&period; అప్పట్నుంచి సోషల్ మీడియాకు కూడా దూరం అయ్యింది ఈ బ్యూటీ&period; మళ్లీ ఇన్నాళ్లకు కమలినీ ముఖర్జీ పేరు తెగ వైరల్ అవుతుంది&period; రీసెంట్ గా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ కు వచ్చిన కమలినీ ముఖర్జీ మెడ్రన్ డ్రస్ లో కనిపించింది&period; మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే&period;&period; ఆమెను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు&period; ఎంతో నాజుకుగా ఉండే కమిలినీ బొద్దుగా మారిపోయింది&period; దీంతో కమలినీ ఇలా అయిపోయిందేంటి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67481 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kamalini&period;jpg" alt&equals;"have you identified kamalini mukherjee in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె లుక్ చూసిన అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు&period; దీంతో ఆమె ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి&period; ఇన్నాళ్ల తర్వాత కనిపించిన కమలినీ ముఖర్జీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు&period; మరి ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది&period;&bsol;<&sol;p>&NewLine;

Admin

Recent Posts