వినోదం

Sai Pallavi : సాయిప‌ల్ల‌వికి ఆమె త‌ల్లిదండ్రులు ఆ పేరును ఎందుకు పెట్టారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Pallavi &colon; తనకంటూ కొన్ని రూల్స్ ఏర్పరచుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకున్న సాయిపల్లవికి తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాలేదు&period; అయినా సరే సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతోపాటు తన నటనతో ఫిదా చేస్తూ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది&period; అందుకే తెలుగు&comma; తమిళ&comma; మళ‌యాళ భాషల్లో సైతం నటిగా ఆఫర్లను సాధిస్తూ విజయాలను నమోదు చేస్తున్న సాయిపల్లవి నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పిస్తూ రౌడీ హీరోయిన్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మూవీ హిట్ కాగా&period;&period; విరాటపర్వం ఫ్లాప్‌గా నిలిచింది&period; అలాగే శ్యామ్ సింగరాయ్ లోనూ à°¨‌టించి ఆక‌ట్టుకుంది&period; ఇక ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతూనే ఉంది&period; అదే సమయంలో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేసిన సందర్భాలున్నాయి&period; సాయిపల్లవి తల్లి రాధ నాట్యకారిణి&period; తండ్రి కన్నన్‌ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు&period; ఆమె తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది&period; చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం&period; తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో నటించి ఆ తరువాత మీరా జాస్మిన్ కు క్లాస్ మెట్ గా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61292 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sai-pallavi-2&period;jpg" alt&equals;"how sai pallavi got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే స్టడీస్ పై దృష్టి పెట్టి జార్జియాలో మెడిసిన్ పూర్తిచేసి మళ‌యాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసింది&period; ఇక‌ అల్లు అర్జున్ డ్యాన్సులంటే సాయిపల్లవికి ఇష్టం&period; అయితే ఫిదాలో తన డ్యాన్స్ ను అల్లు అర్జున్ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది&period; ఇక సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో క‌లిసి తండేల్ అనే మూవీలో à°¨‌టిస్తోంది&period; ఈమె à°¨‌టించిన అమ‌à°°‌న్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి మంచి మార్కులే కొట్టేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts