హెల్త్ టిప్స్

Honey And Lemon In Winter : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే తేనె, నిమ్మ‌ర‌సం తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey And Lemon In Winter &colon; తేనే&comma; నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; చాలామంది ఉదయాన్నే&comma; తేనే&comma; నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు&period; నిజానికి మనం తీసుకునే ఆహారం బట్టి&comma; మన ఆరోగ్యం ఉంటుంది&period; అందుకని&comma; ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి&period; ఆరోగ్యానికి తేనె&comma; నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడతాయి&period; తేనే&comma; నిమ్మరసం తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు&period; చలికాలంలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చలికాలంలో మంచి ఆహారం ని తీసుకుంటే&comma; చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తుంది&period; ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది&period; తేనె&comma; నిమ్మరసంలో సహజ సిద్ధమైన హీలింగ్ గుణాలు ఉన్నాయి&period; పురాతన కాలం నుండి&comma; తేనె నిమ్మరసం సహజ స్థితమైన వైద్యంలో వాడడం జరుగుతోంది&period; ఉదయం పరగడుపున దీన్ని తీసుకుంటే చాలా మంచిది&period; రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61289 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;honey-and-lemon&period;jpg" alt&equals;"Honey And Lemon In Winter many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనే&comma; నిమ్మరసం రెండిట్లో చక్కటి గుణాలు ఉంటాయి&period; కాబట్టి&comma; పరగడుపున తీసుకుంటే చాలా మంచిది&period; నిమ్మలోని ఆమ్లం&comma; జీర్ణక్రియలో సహాయపడే వ్యర్థాలని బయటకి పంపిస్తుంది&period; ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తాయి&period; జీర్ణం కాని ఆహారం పేగు కణాల మరియు చనిపోయిన బ్యాక్టీరియా ప్రొడక్షన్ కారణంగా తరచూ కడుపు లోపల పేరుకుపోతుంది&period; దాంతో వివిధ సమస్యలు వస్తాయి&period; గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ&comma; తేనే కలిపి తీసుకుంటే పేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్ద పేగు ఉత్తేజితమవుతుంది&period; విషాలును బయటికి పంపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు కూడా ఇది చూస్తుంది&period; మలబద్ధకం సమస్య కూడా రాకుండా చూస్తుంది&period; ఉదయం పరగడుపున తేనే&comma; నిమ్మరసం తీసుకోవద్దు&period; ఒకవేళ తీసుకున్నట్లయితే సమస్య పెరిగిపోతుంది&period; అయితే&comma; తేనె ని ఉపయోగించేటప్పుడు ఆర్గానిక్ ని మాత్రమే వాడండి అంతేకానీ కెమికల్స్ ఉండే వాటిని ఉపయోగించవద్దు&period; దాని వలన నష్టాలే తప్ప&comma; ఫలితం ఉండదు&period; అలానే దీన్ని తాగిన గంట వరకు కూడా కాఫీ&comma; టీ లను తీసుకోవద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts