వినోదం

ఇంత క్యూట్‌గా ఉన్న పాప స్టార్ హీరోయిన్.. గుర్తు ప‌ట్టారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సౌతిండియా సినీ పరిశ్రమలో క్యూట్ క‌పుల్ గా పేరు తెచ్చుకున్న జంట ఆర్య‌-సాయేషా సైగ‌ల్ జంట ఒక‌టి&period; &OpenCurlyQuote;వరుడు’ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కు పరిచమైన హీరో ఆర్య &lpar;38&rpar;&period;&period; యంగ్ హీరోయిన్ సయేషా సైగల్‌&lpar;21&rpar;ను చేసుకున్నాడు&period; అఖిల్ అక్కినేని తెరంగేట్రం చేసిన &OpenCurlyQuote;అఖిల్’ సినిమా ద్వారా సయేషా టాలీవుడ్‌కు పరిచయమైంది&period; ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది&period; 2018లో విడుదలైన తమిళ సినిమా &OpenCurlyQuote;గజినీకాంత్’లో ఆర్య సరసన సయేషా నటించింది&period; ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌యేషా విష‌యానికి à°µ‌స్తే వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది&period; ఈ అమ్మ‌డికి సంబంధించిన తాజా పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది&period; ఆ పిక్ లో క‌నిపిస్తున్న చిన్నారి పేరు సయేషా సైగల్ &period;&period; బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సైరా భానుల మనవరాలు&period; తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో à°¤‌మిళంలో సినిమాలు చేస్తూ వెళుతుంది&period; ఈ అమ్మ‌డు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు&period; ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది&period; ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67918 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sayesha&period;jpg" alt&equals;"sayesha saigal childhood photo viral" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుడుతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఆర్య&period;&period; సైజ్ జీరో&comma; ఒక రాజు ఒక రాణి లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు à°¦‌గ్గరయ్యాడు&period; ఆర్య సరసన పూజ‌&comma; త్రిష‌&comma; à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; అనుష్క తదితర కథానాయికలు నటించారు&period; బాలీవుడ్ దిగ్గజ నటులు దిలీప్ కుమార్&comma; సైరా భాను à°®‌à°¨‌à°µ‌రాలు సయేషా సైగల్&period; ప్రముఖ à°¨‌టులు సుమీత్ సైగల్&comma; షాహీన్‌ దంపతులు కుమార్తె&period; &OpenCurlyQuote;శివాయ్’ అనే సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌కు పరిచయమైంది&period; తెలుగులో అఖిల్ సినిమా తర్వాత &OpenCurlyQuote;à°µ‌à°¨‌à°®‌గ‌న్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి à°ª‌రిచ‌యమైంది&period;&period; ప్ర‌స్తుతం à°¸‌యేషాకి సంబంధించిన క్యూట్ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67917" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sayesha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts