వినోదం

వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విక్ట‌రీ వెంక‌టేష్ ఫ్యామిలీ గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు&period; ఆయ‌à°¨ పెద్ద కూతురు ఆశ్రిత‌కి ఇప్ప‌టికే పెళ్లి కాగా&comma; ఆమె సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌à°¡à°¿ చేస్తూ ఉంటుంది&period; ఇటీవ‌à°² ఆశ్రిత దగ్గుబాటి&period;&period; యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది&period; ఆ వీడియోని అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేసారు&period;చైతు&comma; ఆశ్రితల బాండింగ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు&comma; అభిమానులు కామెంట్స్ చేసారు… యూకేలో చదువుకున్న ఆశ్రిత&period;&period; తమ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను మాత్రం అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది&period; ఈ క్రమంలోనే ఇటీవ‌à°² నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న &OpenCurlyQuote;షోయూ’లో సందడి చేసింది&period; &OpenCurlyQuote;ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ’ అనే క్యాప్షన్‌తో 24&colon;30 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది&period;&period; దీనికి మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; ఇక ఆమెను 258K మంది ఫాలో అవుతున్నారు&period;&period;à°¤‌à°¨‌ పర్సనల్&comma; ప్రొఫెషన్‌కి సంబంధించిన పిక్స్&comma; వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంటుంది&period;&period; 2019లో ఆశ్రిత&comma; వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67913 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;venkatesh-4&period;jpg" alt&equals;"venkatesh daughter ashritha photos viral on social media" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు వెంక‌టేష్‌&period; హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు&comma; మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు&comma; à°°‌ఘురామి రెడ్డి à°¤‌à°¨‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది&period; రాజస్థాన్‌లో బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ సహా&comma; టాలీవుడ్‌కు రామ్ చరణ్ సహా చాలా మంది ఈ పెళ్లి వేడుకలో సందడి చేసారు&period; ఇక‌ హైదరాబాద్‌లో జరిగిన కూతురు రిసెప్షన్ వేడుకకు చిరంజీవితో పాటు రాధిక&comma; సుహాసిని వంటి అలనాటి నటీనటులతో పాటు అప్ప‌టి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు&period; తాజాగా ఆశ్రిత పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67912" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ashritha&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts