వినోదం

చ‌ర్మం కాంతివంతంగా మారాలంటే సెల‌బ్రిటీలు ఏం తాగుతారో తెలుసా..?

ప్రపంచంలో సెలబ్రిటీల వలే మెరుపులా మెరిసిపోవాలంటూ ఎంతో వ్యయం చేస్తూంటారు. కొంతమంది సహజ ఉత్పత్తులు తినటం మరికొందరు ఖరీదైన కాస్మెటిక్స్ వాడటం చేసి తమ చర్మానికి రంగు తెప్పించుకుంటారు. అయితే, ఇటీవల చాలామంది యువత, మధ్య వయసువారు వారి చర్మ కాంతి కొరకు తాజా పండ్లు, రసాలు తీసుకోవడం మొదలైంది.

పండ్లలో చాలా వాటికి మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలు మంచివే. ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఫలితాలు చూపుతాయి. అంతేకాదు, తాజా పండ్ల రసాలను శరీరం అతి త్వరగా పీల్చేసుకుని జీర్ణ చేసుకుంటుంది. రోజువారీ జీవితంలోఎవరెంత బిజీ షెడ్యూలు కలిగి వున్నా తప్పకుండా ఒక్క గ్లాసెడు పండ్ల రసం శరీరానికి మేలు చేస్తుందనేది గ్రహించి తాగుతూండాలి.

what actress wil brink for their beauty

చర్మం కొరకు మంచి పోషకాలు కల తాజా పండ్ల రసాలు చెప్పాలంటే, ఆరెంజ్ పండ్ల రసం, యాపిల్ రసం, నిమ్మరసం, పుచ్చకాయ రసం తాగాలి. అయితే, బొప్పాస రసం కూడా బాగా పని చేస్తుంది. కూరగాయలైన బచ్చలి కూర, తోటకూర, కేబేజి వంటి రసాలు కూడా అద్భుత ఆరోగ్యాన్ని, చర్మకాంతులను తెచ్చిపెడతాయి. మరి మీకు ఏది అందుబాటులో వుంటే దానిని తాగి అందం, ఆరోగ్యం సంరక్షించుకోండి.

Admin

Recent Posts