వినోదం

Anushka Shetty : అనుష్క శెట్టికి, కృతి శెట్టికి మ‌ధ్య ఏంటి రిలేష‌న్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anushka Shetty &colon; టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు&comma; ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు&period; ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారిగా చెలామణీ అయిపోతారు&period; అందులో అనుష్క శెట్టి ఒకరు&period; ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది&period; అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు విక్రమార్కుడు&comma; బాహుబలి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది&period; కోట్లాదిమంది అభిమాన జనం గల ఈమె సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌ ఆల్ టైమ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక‌ ఉప్పెన సినిమాలో వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా నటించిన హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేసింది&period; వరుస ఆఫర్స్ కూడా వస్తున్నాయి&period; నిజానికి ఉప్పెన రిలీజ్ కాకుండానే రాత్రికి రాత్రే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది&period; ఇక రిలీజయ్యాక ఫాన్స్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది&period; ఉప్పెన సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం&comma; ఈమె నటన అదిరిపోవడంతో ఏకంగా ఐదు&comma; ఆరు సినిమా ఛాన్స్ లు వచ్చేశాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68192 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anushka-shetty&period;jpg" alt&equals;"what is the relation between anushka shetty and kriti shetty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేరు బలమో ఏమోగానీ అనుష్క శెట్టి లాగే ఇప్పుడు కృతి శెట్టి మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా మారిపోయింది&period; రామ్ పోతినేని&comma; జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట&period; దీంతో నెటిజన్స్&comma; సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా&period; అందుకే ‌ అనుష్క శెట్టికి&comma; కృతి శెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కొందరు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు&period; మహా అయితే ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావచ్చు&period; అందుకే గూగుల్ లో ఇద్దరి సంబంధం సెర్చ్ చేస్తుంటే&comma; నో ఇన్ఫర్మేషన్ అని వస్తోందట&period; అయితే ఇద్ద‌à°°à°¿ పేరు చివ‌ర్ల‌లో శెట్టి అని ఉన్నంత మాత్రాన ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు రిలేటివ్స్ అవ్వాల‌ని ఏమీ లేదు&period; కానీ నెటిజ‌న్లు మాత్రం ఈ ఇద్ద‌రికీ ఏదో బంధం ఉంద‌ని అనుకుంటున్నారు&period; ఇక చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts