వినోదం

తెలుగు సినిమా నటుడు రవితేజ వరుస పరాజయాలకు కారణం ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది కథానాయకులకు ఈ పరిస్థితి వస్తుంది&period;రవితేజకు ఇది రెండవ విడత పరాజయ అనుభవం&period; గతంలో బలుపు సినిమా కంటే ముందుగా 6&comma;7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి&period; ఇలా 6&comma;7 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయిన మరో నటుడు కూడా వున్నాడు&period; సినిమాకు హీరో story&comma; స్క్రిప్ట్&period; రవితేజకు హీరోగా late entry&period; చాలా విజయాలు నమోదు చేసుకున్న హీరో&period; ఇడియట్&comma; విక్రమార్కుడు&comma; నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్&comma; వెంకీ&comma; కిక్ &comma; దుబాయి శీను&comma; డాన్ శీను లాంటి సినిమాలతో ఇప్పుడు వచ్చే సినిమాలను పోల్చుకుంటారు&period; అయినా సినిమాలలో up and downs సహజం&period; ఈ రెండు సంవత్సరాలలో పరాజయాలు ఎక్కువగా నమోదు అయ్యాయి&period; కథలో బలం వుంటే తప్ప ఈ కాలంలో సినిమాలు ఆడడం లేదు&period; కేవలం ఫ్యాన్స్ చూస్తేనే డబ్బులు&comma; విజయం దక్కే రోజులు కావిప్పుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినీ పరిశ్రమలో హీరోల కొరత బాగా వున్నది&period; 40&comma; 30&comma; 25&comma; 20 సంవత్సరాలు నుంచి నటిస్తున్న హీరోలను ఇంకా హీరోలుగా చూడలేక పోతున్న ప్రేక్షకులు&period; వయసు పెరుగుతున్నప్పుడు గ్లామర్ తగ్గుతుంది&period; కొందరు హీరోలు బాగా డైటింగ్ చేయడం వల్ల ముఖం చాలా మారిపోయి గుర్తుపట్టలేని రీతిగా మారుతుంది&period; హీరోకి అందం ముఖ్యమైన అంశం &period;ప్రేక్షకులు పోల్చుకుంటారు&period; ఈ కాలంలో సంవత్సరానికి 30&percnt; సినిమాలే విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి&period; హీరోకి డిమాండ్ తగ్గితే నిర్మాతలు కూడా ధైర్యంగా ముందుకు రారు&period; హీరోకు వయసు పెరగడం కూడా ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం&period; ఇది గొప్ప గొప్ప హీరోలకూ వర్తిస్తుంది&period; తెలుగులో పేరున్న నటుల సినిమాలు కొన్ని ఆడితే కొన్ని ఓడుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;raviteja&period;jpg" alt&equals;"why ravi teja movies are becoming continuous flops " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రొత్త నీరు రావడం ప్రతి రంగంలో సహజం&period; డిమాండ్ తగ్గుతున్న హీరోలు క్రమేణా పోటీ నుండి ప్రక్కకు పెట్టబెడతారు&period; సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో గట్టి&comma; మంచి ఎలిమెంట్ లేకుంటే సినిమా హాల్ కు రారు&period; హీరోల రెమ్యునరేషన్ ఓ పద్ధతి లేకుండా పెరగడం ప్రధాన కారణం&period; సినిమా పక్కా కమర్షియల్&period; ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన ఎలిమెంట్స్ సినిమాలో వుండాలి&period; suspense&comma; twist&comma; మంచి పాటలు&comma; లొకేషన్స్ ఇత్యాదివి సినిమాలో వుండాలి&period; ఇప్పుడు జోష్&comma; జోరు&comma; కంటి చూపులో Power&comma; సమ్మోహన శక్తి వున్న హీరోలకే డిమాండ్&period; అవి తగ్గిన హీరోలకు మార్కెట్ తగ్గిపోతున్నది&period; ఒక్క రవితేజకు మాత్రమే ఈ పరిస్థితి కాదు&period; మనం ఎంతో మంది ఇతర పాత హీరోల పరిస్థితి ఇలాగే వుండడం చూస్తున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలు సరిగా ఆడని హీరో విషయంలో మొదట నిర్మాత నష్టపోతారు&period; పదేపదే failures నమోదు చేస్తున్న Hero కు క్రమేణా market తగ్గిపోయి ఇతర characters వేసుకోవాల్సి వస్తుంది&period; ప్రతి హీరో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి&period; ప్రేక్షకుడి నాడి సరిగా పట్టుకోవడం అతి కష్టం&period; నేల టికెట్&comma; disco రాజా సినిమాలు కాస్త à°«‌ర్వాలేదు&period; అయినా హిట్ అవ‌లేదు&period; రామారావు ఆన్ డ్యూటీ సినిమా సరిగా ఆడలేదు&period; ధమాకా సినిమా à°«‌ర్లేదు&period; ఈ కాలంలో హీరోలు కేవలం సినిమా ఆదాయం మీదే కాకుండా real estate&comma; సినిమా హాళ్లు&comma; మల్టీప్లెక్స్&comma; స్టూడియోలు&comma; function halls&comma; pubs లాంటివి ఏర్పాటు చేసి అదనపు ఆదాయంతో safe గా వుంటున్నారు&period; ఎటొచ్చీ నిర్మాతలకే risk ఎక్కువ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts