వినోదం

Sri Devi : కృష్ణ సినిమా నుండి శ్రీదేవి లాంటి హీరోయిన్‌ని మ‌ధ్య‌లోనే తీసేయ‌డానికి కార‌ణం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Devi &colon; దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు&period; 1980-90 à°¦‌à°¶‌కాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది&period; తెలుగుతోపాటు తమిళం – మళ‌యాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది&period; బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని అందిపుచ్చుకొని à°¤‌à°¨‌కు ఎదురులేద‌నిపించింది&period; బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు&comma; తమిళ సినిమాల్లో చేసేందుకు చాలా కండిషన్లు కూడా పెట్టేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌à°¨‌టిగానే à°¤‌à°¨ కెరీర్ ను ప్రారంభించిన శ్రీదేవి ఆ à°¤‌రువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది&period; చిరంజీవి లాంటి హీరోల‌కు పోటీగా శ్రీదేవి రెమ్యున‌రేష‌న్స్ అందుకుంది&period; ఆమె అంద‌చందాల‌ను వీక్షించేందుకు జ‌నాలు థియేట‌ర్స్‌కి à°µ‌చ్చిన రోజులు ఉన్నాయి&period; అయితే ఓ సారి కృష్ణ à°¨‌టించిన అగ్ని à°ª‌ర్వతం సినిమాలో à°¨‌టించే అరుదైన అవ‌కాశాన్ని ఈ అమ్మ‌డు మిస్ చేసుకుంది&period; ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌à°²‌నంగా మారింది&period; అగ్ని à°ª‌ర్వ‌తం సినిమాని అశ్వినీద‌త్ నిర్మించారు&period; ఈ చిత్రంలో కృష్ణ‌కు జోడీగా à°°‌మ్య‌కృష్ణ&comma; రాధ హీరోయిన్ లు గా à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53667 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;krishna-1&period;jpg" alt&equals;"why sridevi dropped from krishna movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీదేవి ఈ సినిమాను రిజెక్ట్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటే మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటే à°¤‌à°¨ పాత్ర ప్రాధాన్య‌à°¤‌ à°¤‌గ్గుతుంద‌ని అనుకుంద‌ట‌&period; అందుకే ముందుగా ఓకే చెప్పిన శ్రీదేవి à°¤‌ర్వాత రిజెక్ట్ చేయాల్సి à°µ‌చ్చింది&period; కాగా శ్రీదేవి బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యాక చిరంజీవితో రెండు సార్లు చేసే ఛాన్స్ à°µ‌చ్చినా ఆమె పెట్టిన కండిష‌న్ల à°µ‌ల్లే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయ‌న్న ప్ర‌చారం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts