Home Tips

ప్లాస్టిక్ గుడ్ల‌ని ఎలా గుర్తించాలి.. వాటి వ‌ల‌న క‌లిగే అన‌ర్ధాలు ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం ఎక్క‌à°¡ చూసిన క‌ల్తీనే జ‌రుగుతుంది&period; బియ్యం à°¦‌గ్గ‌à°° నుండి ఎగ్స్ à°µ‌à°°‌కు అంతా క‌ల్తీనే చేస్తున్నారు&period;ప్ర‌భుత్వం ఎన్ని క‌à° à°¿à°¨ చ‌ట్టాలు తీసుకొచ్చిన వారు మార‌డం లేదు&period; మార్కెట్లో కృత్రిమ గుడ్లు కూడా క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌à°¨ క‌లిగిస్తుంది&period; గుడ్లలో ప్రోటీన్లు&comma; విటమిన్లు&comma; మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి&period; ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period; అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ&comma; నకిలీ గుడ్లను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు&period; నకిలీ గుడ్లు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి&period; ఇందులోని రసాయనాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి&period; ఈ గుడ్లు కాలేయానికి కూడా హానికరం&period; ఎముకలను బలహీనపరుస్తాయి&period; ఇలాంటి గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై కూడా చెడు ప్రభావం పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృత్రిమ గుడ్లు తినడం వల్ల రక్తహీనత సమస్యలు ఎదురువతాయి&period; ఇవి రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది&period; ప్లాస్టిక్ ఎగ్స్ ఎక్కువ‌గా సింథటిక్&comma; ప్లాస్టిక్‌తో తయారు చేయ‌à°¬‌à°¡‌తాయి&period; ఇవి చూడ్డానికి నిజమైన గుడ్ల వలె కనిపిస్తాయి&period; ఎగ్ లోని పచ్చసొన&comma; తెల్లసొన బాగా కలిసిపోతే గుడ్డు నకిలీదని అర్థం&period; నిజమైన గుడ్డు నీటిలో మునిగిపోతుంది&period; కానీ సింథటిక్&comma; ప్లాస్టిక్‌తో చేసిన గుడ్డు నీటిలో మునిగిపోదు&period; సాధారణంగా గుడ్లను బహిరంగ ప్రదేశాల్లో ఉంచినప్పుడు వాటిపై చీమలు&comma; ఈగలు వంటివి వాలుతాయి&period; ఒకవేళ అలా జరగకపోతే అవి కృత్రిమ గుడ్లు కావచ్చు&period; అలాగే నకిలీ గుడ్లను తయారు చేయడానికి దాని షెల్ మీద ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు&period; అందుకే వాటిని మంట సమీపాన ఉంచినట్లయితే గుడ్డు నుంచి కాలిన వాసన వస్తుంది&period; ఒక్కోసారి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53663 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;plastic-eggs&period;jpg" alt&equals;"how to identify plastic eggs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గుడ్డు కొనేటప్పుడు దానిని గట్టిగా కదపండి&period; దాని నుంచి ఎటువంటి శబ్దం రాదు&period; నిండుగా ఉన్న భావన కలుగుతుంది&period; అదే నకిలీ గుడ్డును కదిలిస్తే దాని నుంచి కొంత శబ్దం వస్తుంది&period;ఒక గిన్నెలో నీరు పోసి అందులో గుడ్డును మెల్లగా లోపల ఉంచండి&period; నిజమైన గుడ్లు మునిగిపోతాయి&comma; కాని ప్లాస్టిక్ గుడ్లు తేలుతుంటాయి&period;&period; నకిలీ ప్లాస్టిక్ గుడ్లు నీటిలో తేలియాడే లేదా భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంది&period; ప్లాస్టిక్ గుడ్ల‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే ప్లాస్టిక్‌లను మాత్రమే కాకుండా&comma; కృత్రిమ రంగులు&comma; ప్రిజర్వేటివ్‌లు మరియు రసాయనాలు వంటి ఇతర హానికరమైన పదార్థాలను కూడా కలిగి ఉంటాయి&period; నకిలీ ప్లాస్టిక్ గుడ్లు తినడం వల్ల ఉబ్బరం&comma; గ్యాస్ లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలు ఉత్ప‌న్నం అవుతాయి&period; స్థూలకాయం&comma; జీవక్రియ లోపాలు మరియు కొన్ని క్యాన్సర్‌లతో సహా వివిధ సమస్యలు ప్లాస్టిక్ ఎగ్స్ à°µ‌à°²‌à°¨ à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts