వ్యాయామం

ఆరోగ్యం కి మంచిది అనుకోని రోజు వాకింగ్ చేస్తున్నారా.? అయితే ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి.!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు హిపోక్రాట్స్ తెలుసా &quest; ఆయ‌à°¨ ఇప్ప‌టి వాడు కాదు&period; క్రీస్తు పూర్వం 460à°µ సంవ‌త్స‌రానికి చెందిన వాడు&period; అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు&period; అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు&period; ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా&period;&period;&quest; ఏమీ లేదండీ&period;&period; à°¸‌à°¦‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌à°¨ వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు&period; అదేమిటంటే&period;&period; వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌&period;&period; అని ఆయ‌à°¨ అన్నారు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజమే&period; ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌à°¨ చెప్పారు&period; à°®‌à°°à°¿ అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌à°¬‌డే హార్మోన్లు విడుద‌à°²‌వుతాయి&period; ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుస్తాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్‌&comma; కంగారు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా&comma; అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నిత్యం వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period; కంటికి సంబంధించిన à°ª‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి&period; అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు à°ª‌డుతుంద‌ట‌&period; నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి à°¤‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70345 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;walking-1-2&period;jpg" alt&equals;"10 important facts you must know about walking " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నిత్యం à°°‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది&period; నిత్యం వాకింగ్ చేస్తే గుండె à°¸‌à°®‌స్య‌లు&comma; హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌&period; అలాగే హైబీపీ&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయ‌ట‌&period; దీంతోపాటు à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది&period; దీంతో అదే ఆక్సిజ‌న్ à°°‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది&period; ఈ క్ర‌మంలో à°¸‌à°¦‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు&comma; విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; అలాగే ఇత‌à°° ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం à°°‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌&period; 6 నెల‌à°² పాటు వాకింగ్‌&comma; à°°‌న్నింగ్ చేసిన కొంద‌రు à°¡‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు à°ª‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది&period; వాకింగ్ చేసిన వారిలో à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి à°µ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు&period; అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే à°¡‌యాబెటిస్‌ను à°¸‌à°®‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ à°µ‌చ్చే ముప్పు చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం పోతుంది&period; విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70346" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;walking-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; నిత్యం 10వేల స్టెప్స్ &lpar;100 నిమిషాలు&rpar; పాటు వాకింగ్ చేస్తే అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతార‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; నిత్యం వాకింగ్ చేయ‌డం à°µ‌ల్ల కీళ్లు బాగా à°ª‌నిచేస్తాయి&period; అవి అంత త్వ‌à°°‌గా అరిగిపోవు&period; అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌à°¤ పెరుగుతుంది&period; దీంతో ఫ్రాక్చ‌ర్లు&comma; కీళ్ల నొప్పులు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి&period; ఇలా చేస్తే కీళ్ల నొప్పులు&comma; వాపులు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; బ్యాక్ పెయిన్‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌à°µ‌చ్చు&period; లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ à°µ‌స్తుంది&period; క‌నుక à°¨‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి à°ª‌à°¡‌దు&period; దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి&comma; నొప్పి కూడా పోతాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరిగి నొప్పి à°¤‌గ్గుతుంది&period; క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; నిత్యం వాకింగ్ చేయడం à°µ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు à°µ‌స్తార‌ట‌&period; వారు హ్యాపీగా ఉంటార‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts