Cholesterol : ఒంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉందా.. వీటిని తినండి.. మొత్తం క్లీన్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cholesterol &colon; ఈ ఆధునిక ప్ర‌పంచంలో దాదాపు 80 శాతం మంది గుండె జ‌బ్బుల‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; అలాగే గుండె పోటు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో à°®‌à°°‌ణించే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; ఇలా గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొలెస్ట్రాల్&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే అధికంగా కొలెస్ట్రాల్ చేర‌నంత à°µ‌à°°‌కు à°®‌à°¨‌కు బాగానే ఉంటాం&period; కానీ ఒక్క‌సారి à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ &lpar; ఎల్ à°¡à°¿ ఎల్&rpar; à°µ‌చ్చి చేరిందంటే à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయి&period; à°¶‌రీరంలో చేరిన ఈ చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా à°®‌à°¨ ప్రాణాల‌కే ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంది&period; à°¶‌రీరంలో ఉన్న ఈ చెడు కొలెస్ట్రాల్ ను సాధ్య‌మైనంత త్వ‌à°°‌గా తొల‌గించుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం కొన్ని à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను చాలా సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు&period; ఈ ఆహార à°ª‌దార్థాలు à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంతో పాటు à°°‌క్త‌నాళాల్లో కొవ్వు చేర‌కుండా చేస్తాయి&period; à°°‌క్త‌నాళాల్లో కొవ్వు చేర‌కుండా చేయ‌డం à°µ‌ల్ల à°°‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period; దీంతో హార్ట్ ఎటాక్ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా ఉండ‌వు&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; నారింజ పండ్లు అలాగే నిమ్మ జాతికి చెందిన పండ్ల‌న్ని గుండెకు మేలు చేసేవే&period; బాగా పండిన నారింజ పండ్లల్లో విట‌మిన్ ఎ&comma; బి6&comma; సి వంటివి పుష్క‌లంగా ఉంటాయి&period; దాంతో పాటు పొటాషియం&comma; పోలైట్&comma; ఫైబ‌ర్ వంటివి కూడా అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22076" aria-describedby&equals;"caption-attachment-22076" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22076 size-full" title&equals;"Cholesterol &colon; ఒంట్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉందా&period;&period; వీటిని తినండి&period;&period; మొత్తం క్లీన్ అవుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cholesterol&period;jpg" alt&equals;"Cholesterol reducing tips in telugu take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22076" class&equals;"wp-caption-text">Cholesterol<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాషియం à°µ‌ల్ల అధిక à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; గుండెకు à°°‌క్ష‌à°£ క‌లుగుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తొల‌గిపోతుంది&period; అలాగే రెడ్ వైన్ కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంద‌ని అనేక à°ª‌రిశోధ‌à°¨‌లు వెల్ల‌డించాయి&period; రెడ్ వైన్ ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి&period; రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్ప‌టికి దీనిని మితంగా తీసుకోవాలి&period; తృణ ధాన్యాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా గుండెకు మేలు క‌లుగుతుంది&period; వీటిలో ఉండే పోష‌కాలు à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా ఆలివ్ నూనెను వాడడం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఆలివ్ నూనెను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఓట్ మీల్ ను తీసుకున్నా కూడా à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; రెండు నెల‌à°² పాటు ఓట్ మీల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిల్లో 3 శాతం కొలెస్ట్రాల్ à°¤‌గ్గాయ‌ని అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్లో 14 శాతం à°¤‌గ్గాయ‌ని à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; ఓట్ మీల్ లో ఉండే ఫైబ‌ర్&comma; బీటా గ్లూకోన్ అధికంగా ఉండ‌డం à°µ‌ల్ల ఇది ఎల్ à°¡à°¿ ఎల్ స్థాయిల‌ను à°¤‌గ్గిస్తుంది&period; అలాగే తేనె à°®‌ధుర‌మైన రుచినే కాదు ఊబ‌కాయాన్ని à°¤‌గ్గించి à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోఎక్కువ à°¶‌క్తిని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-22075" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cholesterol-foods&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యం పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; తేనెలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించే పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక తేనెను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గి à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts