హెల్త్ టిప్స్

Health Tips : ఈ ఆరోగ్య చిట్కాల‌ను పాటిస్తే.. ఇక డాక్ట‌ర్‌తో అవస‌రం రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; ప్రతి రోజూ వీటిని పాటించారంటే&comma; మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది&period; కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలు ఇవి&comma; ప్రతిరోజు ఉదయం 4&colon;30 కి నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది&period; లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు నెమ్మదిగా కూర్చుని తాగాలి&period; ఐస్ క్రీమ్ ని అసలు తినకూడదు&period; ఫ్రిజ్ లో నుండి తీసినవి గంట తర్వాత మాత్రమే తినాలి&period; ఫ్రిజ్‌లో నుండి తీసిన ఆహార పదార్థాలను వెంటనే తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూల్ డ్రింక్స్ ని అసలు తాగకూడదు&period; వండిన ఆహారాన్ని వేడిగా 40 నిమిషాల్లోగా తినేయాలి&period; భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో ఐదు నుండి పది నిమిషాల పాటు ఉండాలి&period; ఉదయాన్నే టిఫిన్ ని మీరు ఎనిమిదిన్నర లోపు తినేయాలి&period; టిఫిన్ తో పాటుగా పండ్ల రసం తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది&period; టిఫిన్ తిన్న తర్వాత తప్పకుండా పనులు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55886 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;health-tips-2&period;jpg" alt&equals;"follow these health tips to keep away from doctor " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నంలోగా మంచి నీళ్లు రెండు నుండి మూడు గ్లాసుల వరకు తాగాలి&period; మంచి నీళ్లు భోజనానికి 40 నిమిషాల ముందే తాగేయాలి&period; భోజనాన్ని కిందే కూర్చుని తీసుకోవాలి&period; ఆహారం బాగా నమిలి తినాలి&period; మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వేసుకుంటే తిన్నది బాగా జీర్ణ‌à°®‌వుతుంది&period; పైగా ఇతర లాభాలు కూడా పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం తర్వాత మజ్జిగ తాగాలి&period; భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవాలి&period; సాయంత్రం భోజనం సూర్యాస్తమయం లోపు తినేయాలి&period; రాత్రి తక్కువ తినాలి&period; 9 లేదా 10 గంటలకి నిద్రపోవాలి&period; పంచదార&comma; మైదా&comma; ఉప్పు అసలు తీసుకోకూడదు&period; విదేశీ ఆహారాన్ని కొనుగోలు చేయకూడదు&period; టీ&comma; కాఫీ ఎప్పుడూ తాగకూడదు&period; జూన్ నుండి సెప్టెంబర్ లో రాగి పాత్రలో వేసిన నీళ్లు తాగాలి&period; మార్చి నుండి జూన్ వరకు మట్టి పాత్రలో ఉంచిన నీళ్లు తాగాలి&period; ఇలా ఈ ఆరోగ్య సూత్రాలని మీరు పాటిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts