lifestyle

Ghosts : దెయ్యాలు మిమ్మ‌ల్ని త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తున్నాయా ? దానికి అర్థం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghosts &colon; ప్ర‌తి à°®‌నిషికి నిద్రించేట‌ప్పుడు ఏదో ఒక విధ‌మైన క‌à°² à°µ‌స్తుంది&period; క‌à°²‌లు రాని à°®‌నుషులు ఉండ‌రు&period;&period; అంటే అతిశ‌యోక్తి కాదు&period; క‌à°²‌లు అనేవి à°¸‌ర్వ‌సాధార‌ణం&period; అయితే క‌à°²‌లో క‌నిపించేవి నిజ జీవితంలోనూ జ‌రుగుతాయి&period;&period; అని à°¨‌మ్మేవారు కొంద‌రు ఉంటారు&period; అలా కొంద‌రికి జ‌రుగుతూ ఉంటుంది కూడా&period; అది యాదృచ్ఛిక‌మే&period; అంతేకానీ&period;&period; క‌à°²‌లో క‌నిపించేవి&period;&period; నిజ జీవితంలోనూ జ‌రుగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొంద‌రిని దెయ్యాలు à°¤‌రుముతున్న‌ట్లు క‌à°²‌లు à°µ‌స్తుంటాయి&period; దీనికి నిపుణులు చెబుతున్న అర్థం ఏమిటంటే&period;&period; మీకు దెయ్యాలు అంటే à°­‌యం ఉన్నా&period;&period; లేదా దెయ్యాల‌కు చెందిన సినిమాలు చూసినా&comma; క‌à°¥‌లు విన్నా&period;&period; మీకు à°¸‌à°¹‌జంగానే క‌à°²‌లో దెయ్యాలు క‌నిపిస్తాయి&period; అయితే దెయ్యాలు అంటే మీకు à°­‌యం ఉంటే అవి మిమ్మ‌ల్ని à°¤‌రిమిన‌ట్లు క‌à°²‌లు à°µ‌స్తాయి&period; ఇందులో à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; ఇలాంటి క‌à°²‌లు తాత్కాలిక‌మే&period; అప్ప‌టిక‌ప్పుడే ఇలాంటి క‌లలు à°µ‌స్తాయి&period; à°¤‌à°°‌చూ రావు&period; అందువ‌ల్ల ఆందోళ‌à°¨ చెందాల్సిన అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55889 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ghosts&period;jpg" alt&equals;"if you feel like ghosts are chasing then what is the meaning " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొంద‌రు ఎల్ల‌ప్పుడూ అభ‌ద్ర‌తా భావంతో ఉంటారు&period; తాము ఏదో కోల్పోయామ‌ని ఫీల‌వుతుంటారు&period; ఇలాంటి వారికి కూడా క‌à°²‌లో దెయ్యాలు à°¤‌రిమిన‌ట్లు అనిపిస్తుంది&period; ఇలాంటి వారు అయితే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; లేదంటే à°¤‌à°°‌చూ ఇలాంటి క‌à°²‌లే à°µ‌స్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి&period; à°‡à°• కొంద‌రికి క‌à°²‌లో చ‌నిపోయిన à°¤‌à°® వాళ్లు క‌నిపిస్తారు&period; ఇటీవ‌లే à°¤‌à°® కుటుంబ à°¸‌భ్యులు లేదా à°¸‌న్నిహితులు లేదా బంధువుల్లో ఎవ‌రైనా à°¦‌గ్గ‌రివారు చ‌నిపోతే&period;&period; వారితో అనుబంధం ఎక్కువ‌గా ఉంటే&period;&period; అలాంటి వారు క‌à°²‌లో క‌నిపిస్తారు&period; ఇది కూడా యాదృచ్ఛిక‌మే&period; కొంత కాలానికి ఇలాంటి క‌à°²‌లు à°¤‌గ్గిపోతాయి&period; ఎప్పుడో ఒక‌సారి ఇలాంటి క‌à°²‌లు à°µ‌స్తాయి&period; క‌నుక వీటి గురించి పెద్ద‌గా ఆందోళ‌à°¨ చెందాల్సిన‌&comma; ఆలోచించాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°®‌స్య‌లు చాలా ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా ఇలా అప్పుడ‌ప్పుడు క‌à°²‌లో దెయ్యాలు à°¤‌రిమిన‌ట్లు అనిపిస్తుంది&period; అంటే అనేక à°¸‌à°®‌స్య‌లు చుట్టు ముట్టి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌ని అర్థం&period; ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డితే ఇలాంటి క‌à°²‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°•‌à°²‌లో దెయ్యాలు క‌నిపించ‌డం అన్న‌ది à°¸‌ర్వ‌సాధార‌à°£‌మైన విష‌యం&period; ఇత‌à°° క‌à°²‌à°² మాదిరిగానే ఈ క‌à°²‌లు కూడా à°µ‌స్తుంటాయి&period; క‌నుక క‌à°²‌లో దెయ్యాలు క‌నిపించ‌గానే ఆందోళన చెందాల్సిన à°ª‌నిలేదు&period; దైవాన్ని పూజించే à°­‌క్తులు అయితే ఆంజ‌నేయ స్వామికి à°¨‌à°®‌స్కారం చేసి ఆయ‌à°¨ దండ‌కం చ‌దివి à°ª‌డుకోవాలి&period; అంత‌కు ముందు ఒక గ్లాస్ నీళ్ల‌ను తాగాలి&period; దీంతో à°­‌యం పోతుంది&period; కానీ దెయ్యాల క‌à°²‌à°² గురించి ఆందోళ‌à°¨ చెందాల్సిన అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts