హెల్త్ టిప్స్

డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి పండ్లు తినాలో తెలియక తికమకపడుతున్నారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు&period;&period; ఏం తినాలి&comma; ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది&period; కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు&period; అలాంటివారు ఈ పండ్లను మాత్రం ఆలోచించకుండా తినవచ్చు&period; అవేం పండ్లో చూద్దాం&period; యాపిల్ &colon; వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు&period; కాబట్టి మధుమేహులు ఈ పండ్లని తినడం ముఖ్యం&period; ద్రాక్షపండ్లు &colon; రక్తప్రసరణను మెరుగుపరుచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి&period; వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది&period; దానిమ్మపండు &colon; ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కల్పిస్తాయి&period; ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి&period; కాబట్టి మధుమేహులు ఈ పండ్లను తినొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ &colon; వీటిలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది మధుమేహులకు అంతమంచిది కాదు&period; కానీ&comma; ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది&period; కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు&period; నారింజ &colon; విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది&period; అందువల్ల కమలా పండ్లు ముఖ్యంగా తీసుకోవాలి&period; పియర్స్ &colon; ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న పండ్లు డయాబెటీస్‌కి చాలా మంచిది&period; అయితే&comma; పియర్స్ అనే పండ్లలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది&period; అందువల్ల వీటిని తినడం చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70486 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fruits-for-diabetic-patients&period;jpg" alt&equals;"fruits for diabetics patients they can take these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేరేడుపండ్లు &colon; ఈ పండ్లని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది&period; కేవలం ఈ పండ్లే కాదు&comma; వీటి గింజలను పౌడర్ చేసుకొని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది&period; జామపండు &colon; వీటిలో విటమిన్ ఎ&comma; సి&comma; ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లు మధుమేహులకు చాలా మంచివి&period; పైనాపిల్ &colon; యాంటీ వైరల్&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్ లేదా ఫిగ్ &colon; ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది&period; కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts