హెల్త్ టిప్స్

ఆకలి కంట్రోల్ అవ‌డం లేదా..? ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక‌లి అనేది à°®‌à°¨‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో à°°‌కంగా ఉంటుంది&period; కొంద‌రు ఆక‌లికి ఎంతైనా à°¸‌రే తట్టుకుంటారు&period; కొంద‌రు మాత్రం ఆక‌లి అవుతుంటే ఆహారం తీసుకోకుండా ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేరు&period; అయితే అలాంటి వారిలో కొంద‌రు ఆక‌లి à°µ‌ల్ల ఆహారం ఎక్కువ‌గా తిని à°¬‌రువు పెరుగుతుంటారు&period; ఈ క్ర‌మంలోనే వారు ఆక‌లిని నియంత్రించుకోవాల్సిన అవ‌à°¸‌రం ఉంటుంది&period; లేదంటే à°®‌రింత à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°®‌à°°à°¿ అలాంటి వారు ఆక‌లిని ఎలా నియంత్రించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl; 1&period; భోజ‌నం చేసే ముందు వెజ్ లేదా నాన్‌వెజ్ సూప్ ఏదైనా à°¸‌రే&period;&period; తాగాలి&period; దీంతో ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; అలాగే ఆహారం కూడా à°¤‌క్కువ‌గా తింటాం&period; à°«‌లితంగా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆహారం తీసుకునే ముందు అల్లం à°°‌సం తాగినా ఆక‌లిని నియంత్రించ‌à°µ‌చ్చు&period; అల్లం à°°‌సం ఆక‌లిని à°¤‌గ్గిస్తుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొడుతుంది&period; 3&period; అన్నం తింటానికి ముందు డార్క్ చాకొలెట్ తిన్నా ఆక‌లి ఎక్కువ కాదు&period; అలాగే డార్క్ చాకొలెట్‌à°²‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; 4&period; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; à°¶‌à°¨‌గ‌లు లేదా పెస‌à°²‌ను గుప్పెడు మోతాదులో తీసుకుని ఉడ‌క‌బెట్టుకుని భోజ‌నానికి ముందు తీసుకుంటే ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; à°¬‌రువు పెర‌గ‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70483 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hunger&period;jpg" alt&equals;"how to control hunger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; భోజ‌నానికి ముందు ఉడ‌క‌బెట్టిన గుడ్డును తింటే ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; లేదా కొబ్బ‌రినూనె&comma; ఆలివ్ ఆయిల్ à°²‌తో చేసిన వంట‌కాల‌ను తింటున్నా ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts