Hibiscus Flower Tea : మందార పువ్వులతో టీ.. రోజుకు ఒక కప్పు తాగినా చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Flower Tea &colon; మందార పువ్వులను మహిళలు అలంకరణ కోసం లేదా పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు&period; అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి&period; ఈ పువ్వులతో తయారు చేసే టీ ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు&period;&period; అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు&period; ఇక మందార పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలి&period;&period; దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి&period;&period; అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12613" aria-describedby&equals;"caption-attachment-12613" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12613 size-full" title&equals;"Hibiscus Flower Tea &colon; మందార పువ్వులతో టీ&period;&period; రోజుకు ఒక కప్పు తాగినా చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;hibiscus-flower-tea&period;jpg" alt&equals;"Hibiscus Flower Tea very beneficial to us take daily one cup " width&equals;"1200" height&equals;"767" &sol;><figcaption id&equals;"caption-attachment-12613" class&equals;"wp-caption-text">Hibiscus Flower Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందార పువ్వులను రెండు లేదా మూడు సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి&period; తరువాత ఆ పొడిని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి&period; ఐదు నిమిషాల పాటు మరిగించిన తరువాత టీ ని వడకట్టాలి&period; అందులో రుచి కోసం తేనె&comma; నిమ్మరసం కలిపి తాగవచ్చు&period; దీన్ని ఇలా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు&period;&period; అనేక ప్రయోజనాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మందార పువ్వులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి&period; కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఈ టీని సేవించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; హైబీపీ తగ్గుతుంది&period; రక్తం బాగా తయారవుతుంది&period; రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొలెస్ట్రాల్‌&comma; షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉన్నవారు ఈ టీని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అధిక బరువు ఉన్నవారు మందార పువ్వుల టీని తాగితే బరువు త్వరగా తగ్గుతారు&period; అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; లివర్‌ సమస్యలు ఉన్నవారు రోజూ మందార పువ్వుల టీని తాగితే లివర్‌ ఆరోగ్యం మెరుగు పడుతుంది&period; లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్‌ శుభ్రంగా మారుతుంది&period; ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts