Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Hibiscus Flower Tea : మందార పువ్వులతో టీ.. రోజుకు ఒక కప్పు తాగినా చాలు..!

Admin by Admin
April 13, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Hibiscus Flower Tea : మందార పువ్వులను మహిళలు అలంకరణ కోసం లేదా పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పువ్వులతో తయారు చేసే టీ ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మందార పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలి.. దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Hibiscus Flower Tea very beneficial to us take daily one cup
Hibiscus Flower Tea

మందార పువ్వులను రెండు లేదా మూడు సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత ఆ పొడిని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. ఐదు నిమిషాల పాటు మరిగించిన తరువాత టీ ని వడకట్టాలి. అందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీన్ని ఇలా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

1. మందార పువ్వులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది.

2. ఈ టీని సేవించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

3. కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉన్నవారు ఈ టీని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి.

4. అధిక బరువు ఉన్నవారు మందార పువ్వుల టీని తాగితే బరువు త్వరగా తగ్గుతారు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5. లివర్‌ సమస్యలు ఉన్నవారు రోజూ మందార పువ్వుల టీని తాగితే లివర్‌ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయి లివర్‌ శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

Tags: Hibiscus Flower Tea
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Palakova : చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కమ్మనైన పాల‌కోవాను ఇలా తయారు చేసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.