యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే&period; ఈ పండ్ల‌లో అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; అవి à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అయితే యాపిల్ పండ్ల‌తో టీ à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే ఆ టీని ఎలా à°¤‌యారు చేయాలి &quest; దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5361 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;apple-tea&period;jpg" alt&equals;"యాపిల్ పండ్ల‌తో టీ à°¤‌యారు చేసుకుని తాగండి&period;&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"417" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్లతో టీ à°¤‌యారు చేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌తో టీ ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌à°­‌మే&period; అందుకు గాను ఒక యాపిల్ పండు&comma; 3 కప్పుల నీళ్లు&comma; ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; కొద్దిగా దాల్చిన చెక్క పొడి అవ‌à°¸‌రం అవుతాయి&period; యాపిల్ పండును ముందుగా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో యాపిల్ పండు ముక్క‌à°²‌ను&comma; దాల్చిన చెక్క పొడిని వేయాలి&period; à°¤‌రువాత బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం అందులో నిమ్మ‌à°°‌సం క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; ఇలా యాపిల్ పండ్ల‌తో టీ à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల టీని తాగ‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఈ టీని తాగ‌డం à°µ‌ల్ల విట‌మిన్ సి బాగా à°²‌భిస్తుంది&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు ఈ టీని రోజూ తాగితే à°«‌లితం ఉంటుంది&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఈ టీని తాగితే ఎంతో ఉపయోగం ఉంటుంది&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ టీని తాగడం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అధిక à°¬‌రువు ఉన్న‌వారు యాపిల్ పండ్ల టీని తాగితే à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts