Turmeric : ప‌సుపులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలుసా ? న‌మ్మలేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric &colon; భార‌తీయ సంప్ర‌దాయంలో à°ª‌సుపుకు విశేష ప్రాధాన్య‌à°¤ ఉంది&period; భార‌తీయులు సుమారుగా 3 వేల సంవ‌త్ప‌రాలుగా à°ª‌సుపును పూజా సామాగ్రిగా&comma; ఔష‌దంగా&comma; సౌంద‌ర్య సాధ‌నంగా&comma; వంట‌à°² à°¤‌యారీలో&period;&period; ఇలా à°ª‌లు à°°‌కాలుగా ఉప‌యోగిస్తున్నారు&period; à°®‌à°¨ పూర్వీకులు ఏ ఆచారాన్ని ఆచ‌à°°‌à°£‌లో తెచ్చినా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి&period; నిత్య జీవితంలో à°ª‌సుపును వాడ‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°ª‌సుపు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15726" aria-describedby&equals;"caption-attachment-15726" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15726 size-full" title&equals;"Turmeric &colon; à°ª‌సుపులో దాగి ఉన్న ఆరోగ్య à°°‌à°¹‌స్యాలు తెలుసా &quest; à°¨‌మ్మలేరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;turmeric&period;jpg" alt&equals;"amazing health benefits of Turmeric use daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15726" class&equals;"wp-caption-text">Turmeric<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు à°®‌à°¨‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన అప‌à°° సంజీవ‌ని వంటిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°ª‌సుపులో ఉండే ఔష‌à°§ గుణాల గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; à°ª‌సుపులో అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ తోపాటు యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్&comma; యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ&comma; యాంటీ సెప్టిక్ à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period; అంతేకాకుండా à°ª‌సుపులో క్యాన్సర్ బారిన à°ª‌à°¡‌కుండా చేసే à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period; à°®‌à°¨ ఆరోగ్యంతోపాటు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడ‌డంలో కూడా à°ª‌సుపు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°ª‌సుపులోని ఔష‌à°§ గుణాల‌ను గుర్తించిన à°®‌à°¨ పూర్వీకులు స్త్రీలు కాళ్ల‌కు à°ª‌సుపు రాసుకునే ఆచారాన్ని తీసుకువ‌చ్చారు&period; కాళ్ల‌కు మాత్ర‌మే à°ª‌సుపు ఎందుకు రాసుకోవాలి అనే సందేహాలు కూడా à°®‌à°¨‌కు రావ‌చ్చు&period; దీని వెనుక కూడా ఆరోగ్య à°°‌à°¹‌స్యం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలు ఎక్కువ‌గా నీళ్ల‌లో à°ª‌ని చేస్తారు&period; కాళ్ల‌కు à°ª‌సుపును రాసుకోవ‌డం à°µ‌ల్ల నీళ్ల‌లో&comma; నేల మీద ఉండే క్రిములు వారిలోకి ప్ర‌వేశించ‌కుండా ఉంటాయి&period; అలాగే శరీరంలో అధికంగా ఉండే వేడిని à°¤‌గ్గించి కాళ్లు à°ª‌గ‌à°²‌కుండా ఉంటాయి&period; అదే విధంగా à°®‌నం ఇంట్లో గ‌à°¡‌à°ª‌à°²‌కు à°ª‌సుపు రాస్తూ ఉంటాం&period; దీని వెనుక కూడా ఒక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నం ఉంది&period; గ‌à°¡‌à°ª‌à°²‌కు à°ª‌సుపు రాయ‌డం à°µ‌ల్ల హానికార‌క‌ సూక్ష్మ క్రిములు ఇంట్లోకి ప్ర‌వేశించ‌కుండా ఉంటాయి&period; క్రిములు ఇంట్లోకి రాకుండా à°ª‌సుపు నిరోధిస్తుంది&period; à°¤‌ద్వారా ఇంట్లోని వారు రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; గాయాలు à°¤‌గిలిన‌ప్పుడు వెంట‌నే à°ª‌సుపును రాయ‌డం à°µ‌ల్ల à°ª‌సుపు యాంటీ సెప్టిక్ గా à°ª‌ని చేసి గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; à°®‌రుగుతున్న నీటిలో à°ª‌సుపు క‌లిపి ఆవిరి à°ª‌డితే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి వ్యాధులు à°¨‌యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి పాల‌లో à°ª‌సుపును క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల క‌ఫం తొల‌గిపోతుంది&period; à°ª‌సుపును&comma; వేపాకును క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని గ‌జ్జి&comma; తామ‌à°° వంటి చ‌ర్మ వ్యాధుల మీద రాయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌సుపును&comma; ఉప్పును క‌లిపి ఆ మిశ్ర‌మంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌లు à°¨‌యం అవుతాయి&period; వేడి పాల‌లో à°ª‌సుపును&comma; మిరియాల పొడిని క‌లుపుకుని రాత్రి à°ª‌డుకునే ముందు తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°ª‌సుపును&comma; గంధాన్ని&comma; పెరుగును à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి ముఖానికి రాసుకోవాలి&period; అరగంట à°¤‌రువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆముదంలో కొద్దిగా à°ª‌సుపును క‌లిపి à°¶‌రీరానికి రాసుకుని ఒక పావు గంట à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల చ‌ర్మం పై ఉండే à°®‌చ్చ‌లు&comma; à°¦‌ద్దుర్లు&comma; చ‌ర్మ వ్యాధులు తొల‌గిపోతాయి&period; కొత్తిమీర à°°‌సంలో à°ª‌సుపును క‌లిపి రాత్రి à°ª‌డుకునే ముందు ముఖానికి రాసుకుని ఉద‌యాన్నే క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల మొటిమ‌లు à°¤‌గ్గ‌డంతోపాటు చ‌ర్మం మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°ª‌సుపు à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts