Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తుల్లో చికెన్ కూడా ఒక‌టి&period; చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; చికెన్ తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్స్ తోపాటు ఇత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; చికెన్ ను à°¤‌గిన మోతాదులో తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ శరీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌ల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్‌ ఫ్రై కి à°¬‌దులుగా కింద చెప్పిన విధంగా చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ ఫ్రై ని à°®‌రింత రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15723" aria-describedby&equals;"caption-attachment-15723" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15723 size-full" title&equals;"Chicken Fry &colon; చికెన్ ఫ్రై ని ఇలా చేస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;chicken-fry&period;jpg" alt&equals;"Chicken Fry recipe try this method for good taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15723" class&equals;"wp-caption-text">Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; సాజీరా &&num;8211&semi; ఒక‌టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1 &lpar; పెద్ద‌ది&rpar;&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత పెరుగు&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గిన్నెపై మూత ఉంచి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; à°¤‌రువాత చికెన్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి ఒకసారి అంతా బాగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో ఈ చికెన్ మొత్తాన్ని వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు వేయించాలి&period; చికెన్ మాడిపోకుండా à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్‌ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత సాజీరాను&comma; à°ª‌చ్చి మిర్చిని&comma; క‌రివేపాకును వేసి వేయించుకోవాలి&period; తరువాత ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి అవి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్ ముక్క‌à°²‌ను వేసి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ ముక్క‌à°²‌ను బాగా క‌లిపి à°®‌రో 5 నుండి 10 నిమిషాల పాటు వేయించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై à°¤‌యారువుతుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న చికెన్ ఫ్రై ని అన్నం&comma; రోటీ&comma; చ‌పాతీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts