Drumstick Leaves : కీళ్ల నొప్పులు, బీపీ, షుగ‌ర్‌ను త‌రిమికొట్టే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Drumstick Leaves &colon; అద్బుత‌మైన పోష‌క విలువ‌à°²‌తో పాటు అమోఘ‌మైన ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉన్న మున‌గాకు గొప్ప‌à°¤‌నం గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; వంట‌à°²‌కు ఘుమ‌ఘుమ‌à°²‌ను అందించ‌డంతో పాటు ఆరోగ్యాన్ని మేలు చేయ‌డంలో కూడా మున‌గాకు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మున‌క్కాయ‌à°²‌తో చారు&comma; సాంబార్&comma; కూర‌&comma; à°ª‌చ్చ‌à°¡à°¿ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మున‌క్కాయ‌à°²‌నే కాకుండా లేత మున‌గాకును&comma; మున‌గ చెట్టు పూల‌ను కూడా కూర‌గా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రింత చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; మున‌గాకు వెగ‌టు&comma; కారం రుచుల‌ను క‌లిగి ఉంటుంది&period; అల‌వాటు చేసుకుంటే మున‌గాకు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; మున‌గాకు కాలేయంలో చేరిన à°®‌లినాల‌ను తొల‌గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాల్లో రాళ్ల‌ను క‌రిగిస్తుంది&period; గృహ వైద్యంలో మున‌గాకుకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; మున‌గాకులో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి లు పుష్క‌లంగా ఉన్నాయి&period; అలాగే క్యాల్షియం&comma; పాస్ఫ‌à°°‌స్&comma; ఐర‌న్ వంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; 100 గ్రాముల మున‌గాకులో 13&period;4 గ్రాముల పిండి à°ª‌దార్థాలు&comma; 1&period;7గ్రాముల కొవ్వు à°ª‌దార్థాలు&comma; 6&period;7 గ్రాముల మాంస‌కృత్తులు&comma; 440 మిల్లీ గ్రాముల క్యాల్షియం&comma; 7 మిల్లీ గ్రాముల ఐర‌న్&comma; 0&period;9 మిల్లీ గ్రాముల పీచు à°ª‌దార్థాలు&comma; 200 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి&comma; 2&period;3 శాతం ఖ‌నిజ à°²‌à°µ‌ణాలు&comma; 97 క్యాల‌రీల à°¶‌క్తి ఉంటుంది&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే దివ్యౌష‌ధంగా ఈ మున‌గాకు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పొట్టలో à°µ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ లను à°¤‌గ్గించ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో మున‌గాకు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23925" aria-describedby&equals;"caption-attachment-23925" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23925 size-full" title&equals;"Drumstick Leaves &colon; కీళ్ల నొప్పులు&comma; బీపీ&comma; షుగ‌ర్‌ను à°¤‌రిమికొట్టే ఆకు ఇది&period;&period; ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;drumstick-leaves&period;jpg" alt&equals;"Drumstick Leaves can reduce joint pains and diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23925" class&equals;"wp-caption-text">Drumstick Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుతో à°ª‌ప్పు&comma; మున‌గాకు ఇగురు&comma; ఇత‌à°° వంట‌కాల్లో మున‌గాకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; మున‌గాకును ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో గ్లాస్ పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అలాగే ఈ పొడిని వంట‌ల్లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు మున‌గాకును మెత్త‌గా నూరి నొప్పుల ఉన్న చోట ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎటువంటి నొప్పులైనా à°¤‌గ్గుతాయి&period; అలాగే మున‌గాకును నూరి లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు&comma; వ్ర‌ణాలు కూడా à°¤‌గ్గుతాయి&period; మున‌గాకు à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌à°¡‌డంతో పాటు రేచీక‌టి à°¸‌à°®‌స్య కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకు రసాన్ని కీర దోస à°°‌సంతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల గుండె&comma; కాలేయం&comma; మూత్ర‌పిండాల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; మున‌గాకు à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో వ్యాధి నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుపడుతుంది&period; మున‌గాకును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల లేదా ఆకుల‌తో చేసిన à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల&comma; మున‌గాకు క‌షాయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల‌ షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; బీపీ కూడా అదుపులో ఉంటుంది&period; మున‌గాకును తీసుకోవ‌డం à°µ‌ల్ల లైంగిక వాంఛ పెరుగుతుంది&period; పురుషుల్లో à°µ‌చ్చే à°¨‌పుంస‌క‌త్వం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; మున‌గాకు à°°‌సాన్ని పాల‌ల్లో క‌లిపి పిల్ల‌à°²‌కు ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎముక‌లు ధృడంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-23924" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;drumstick-leaves-water&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెద‌డు à°ª‌నితీరు మెరుగుపడుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీలు&comma; బాలింత‌లు కూడా ఈ మున‌గాకును తీసుకోవ‌చ్చు&period; మున‌గాకు క‌షాయంలో మిరియాల పొడి&comma; ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగితే ఆస్థ‌మా&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఒక టీ స్పూన్ మున‌గాకు à°°‌సాన్ని ఒక గ్లాస్ కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ల్లో క‌లిపి తాగితే విరోచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; నిమ్మ‌à°°‌సాన్ని&comma; మున‌గాకు à°°‌సాన్ని క‌లిపి ముఖానికి రాసుకుంటే మొటిమ‌లు&comma; à°®‌చ్చులు వంటి à°¸‌మస్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా మున‌గాకు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుందని దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts