Mysore Masala Dosa : మైసూర్ మ‌సాలా దోశను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mysore Masala Dosa &colon; దోశ‌ను కూడా à°®‌నం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; దోశ‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌à°¨ అభిరుచికి à°¤‌గిన‌ట్టు à°®‌నం à°°‌క‌à°°‌కాల దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; ఇలా à°®‌నం à°¤‌యారు చేసే వివిధ à°°‌కాల దోశ‌ల్లో మైసూర్ à°®‌సాలా దోశ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు ఎక్కువ‌గా హోట‌ల్స్ లో&comma; టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో à°²‌భిస్తుంది&period; ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ మైసూర్ à°®‌సాలా దోశ‌ను à°®‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మైసూర్ à°®‌సాలా దోశ‌ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూర్ à°®‌సాలా దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఇడ్లీ బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; దోశ బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23928" aria-describedby&equals;"caption-attachment-23928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23928 size-full" title&equals;"Mysore Masala Dosa &colon; మైసూర్ à°®‌సాలా దోశను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూశారంటే&period;&period; విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;mysore-masala-dosa&period;jpg" alt&equals;"Mysore Masala Dosa recipe in telugu know how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23928" class&equals;"wp-caption-text">Mysore Masala Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; నీటిలో నాన‌బెట్టిన కాశ్మీరి మిర్చి &&num;8211&semi; 15&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4 &comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైసూర్ à°®‌సాలా దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; అలాగే ఇడ్లీ బియ్యాన్ని కూడా నాన‌బెట్టుకోవాలి&period; à°®‌రో గిన్నెలో దోశ బియ్యం&comma; మెంతులు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; అలాగే అటుకుల‌ను పిండి à°ª‌ట్ట‌డానికి అర‌గంట ముందు నాన‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు జార్ లో లేదా గ్రైండ‌ర్ లో వేసి వీట‌న్నింటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకుని పిండిని ఒక రాత్రంతా పులియ‌బెట్టాలి&period; పిండి పులిసిన à°¤‌రువాత à°¤‌గినంత పిండిని తీసుకుని అందులో నీళ్లు&comma; ఉప్పు వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; నువ్వులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఎండుమిర్చి&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సంతో పాటు వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకుని అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పెనాన్ని స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని దోశ‌ను à°ª‌లుచ‌గా వేసుకోవాలి&period; ఇది కొద్దిగా కాలిన à°¤‌రువాత దానిపై ఒక టేబుల్ స్పూన్ à°®‌సాలా కారాన్ని వేసి దోశ అంతా à°µ‌చ్చేలా రుద్దుకోవాలి&period; à°¤‌రువాత దోశ అంచుల చుట్టూ&comma; దోశ à°®‌ధ్య‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి&period; నూనెకు à°¬‌దులుగా నెయ్యి&comma; à°¬‌ట‌ర్ కూడా వేసుకోవ‌చ్చు&period; దోశ ఎర్ర‌గా కాలిన à°¤‌రువాత దోశ మధ్య‌లో బంగాళాదుంప కూర‌ను ఉంచి దోశ‌ను à°®‌ధ్య‌లోకి à°®‌డుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ à°®‌సాలా దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; à°¤‌à°°‌చూ చేసే సాధార‌à°£ దోశ‌నే కాకుండా ఇలా మైసూర్ à°®‌సాలా దోశ‌ను కూడా అప్పుడ‌ప్పుడూ à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts