Snoring : గుర‌క స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Snoring &colon; à°¸‌à°¹‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెడుతుంటారు&period; వీరి వల్ల à°ª‌క్క‌నే ఉండేవారికి చాలా ఇబ్బంది క‌లుగుతుంది&period; అయిన‌ప్ప‌టికీ కొంద‌రు గుర‌క పెడుతూనే ఉంటారు&period; à°¤‌ప్పితే à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డే ప్ర‌à°¯‌త్నం చేయ‌రు&period; అయితే గుర‌క à°µ‌ల్ల చాలా మందికి à°¸‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు కూడా&period; వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా పక్కనున్నవారే ఎక్కువ‌గా ఇబ్బంది à°ª‌à°¡‌తారు&period; ఇక గుర‌క à°µ‌చ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి&period; అయితే దీనికి కొన్ని చిట్కాల‌ను పాటిస్తే చాలు&period; వీటిని రాత్రి పూట పాటించాలి&period; దీంతో గుర‌క à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవాలి&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల గుర‌క à°¸‌à°®‌స్య నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; వెల్లకిలా కాకుండా ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకుంటే గురక రాదు&period; అంతేకాకుండా తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి&period; ఇది కూడా గురక రాకుండా ఆపుతుంది&period; ప్రతి రోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్‌ అవుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18095" aria-describedby&equals;"caption-attachment-18095" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18095 size-full" title&equals;"Snoring &colon; గుర‌క à°¸‌à°®‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా&period;&period; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;snoring&period;jpg" alt&equals;"follow these natural home remedies for Snoring" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18095" class&equals;"wp-caption-text">Snoring<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గురక సమస్య à°¤‌గ్గుతుంది&period; తేనెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి&period; ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం à°µ‌ల్ల‌ మంచి ఫలితం కనిపిస్తుంది&period; రాత్రి పూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి&period; దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది&period; శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది&period; దీంతో గురక సమస్య à°¤‌గ్గుతుంది&period; గోరువెచ్చని పాలలో à°ª‌సుపును వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి&period; దీంతో గుర‌క à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఇలా గుర‌క à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts