చిట్కాలు

కరివేపాకును అలా తీసిపారేయకండి..! అందులో ఉన్న ఔషధగుణాలను తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కూర&comma; సాంబార్ వంటి వంటకాలే కాదు&comma; పులిహోర&comma; ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా&quest; అదేనండీ కరివేపాకు&excl; ఆ… అయితే ఏంటి&quest; అని కరివేపాకును కరివేపాకులా తీసి పారేయకండి&period; ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి&period; వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు&period; కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను&comma; దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది&period; నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది&period; దీంతోపాటు డయాబెటిస్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది&period; దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు&comma; జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది&period; ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది&period; కమిలిన గాయాలకు&comma; దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి&period; గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్ తేనె&comma; అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి&period; పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు&comma; అల్లం ముక్కలు&comma; కొద్దిగా పచ్చిమిర్చి&comma; ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది&period; ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది&period; కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా&comma; లేదా వాటి జ్యూస్ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86969 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;curry-leaves&period;jpg" alt&equals;"how to use curry leaves for different type of health problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకుల రసం&comma; నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి&period; దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది&period; కరివేపాకుల పొడిని కూరలు&comma; సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ&comma; బి&comma; సి&comma; ఇ వంటి విటమిన్లు&comma; పోషకాలు అందుతాయి&period; ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి&period; తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి&period; కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts