technology

మొబైల్ నంబర్‌లో 10 అంకెలు ఎందుకుంటాయి.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు మనుషుల మధ్య సంభాషణ అనేది కేవలం ఉత్తరాల ద్వారా జరిగేది&period; మరి నేటి కాలంలో ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉన్న వారు సైతం&period;&period; ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా&period;&period; ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు&period; మొబైల్ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిందని చెప్పవచ్చు&period; మొబైల్ కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దానిలో అనేక మార్పులు వచ్చాయి&period; ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికే పరిమితమైన సెల్‌ఫోన్‌లో ఇప్పుడు వీడయో కాల్స్ చేసి&period;&period; వేరే దేశాల్లో ఉన్న వారితో సైతం మాట్లాడగలుగుతున్నాం&period; అయితే మారుతున్న కాలంతో పాటు మొబైల్ ఫోన్‌లో కూడా అనేక మార్పులు వచ్చాయి&period; అయితే ఎన్ని మారినా&period;&period; మారనది మాత్రం ఫోన్ నంబర్‌లోని నంబర్ల సంఖ్య&period; మన దేశం వరకు చూసుకుంటే&period;&period; ఎవరి మొబైల్‌కైనా 10 నంబర్లే ఉంటాయి&period; మరి 10 అంకెలనే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు&period;&period; దీని వెనక ఉన్న సాంకేతిక&comma; ఆర్థిక&comma; పరిపాలనాపరమైన కారణాలు మీకోసం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ప్రతి మొబైల్ నంబర్‌ కూడా పది అంకెలతో ఉంటుంది&period; ఈ పది నంబర్లలో ఒక్కో అంకెకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది&period; ఇండియాలో సెల్‌ఫోన్ సేవలు&period;&period; 1995లో ప్రారంభమయ్యాయి&period; అయితే ఆ సమయంలో మొబైల్ నంబర్‌లో 8 అంకెలు మాత్రమే ఉండేవి&period; మొబైల్ వాడుకలోకి వచ్చిన ప్రారంభంలో మన దేశంలో సెల్ వినియోగదారులు చాలా తక్కువ మంది ఉండేవారు&period; అయితే 2000à°µ సంవత్సరం తర్వాత&period;&period; దేశంలో సెల్ వినియోగదారుల సంఖ్య పెరిగింది&period; మూడేళ్ల తర్వాత అనగా&period;&period; 2003 నాటికి&comma; భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా &lpar;టీఆర్ఏఐ&rpar;&comma; టెలికాం ఆపరేటర్లు 8 అంకెల విధానం సరిపోదని గుర్తించారు&period; దాంతో జూలై 20&comma; 2003 నుంచి అన్ని మొబైల్ నంబర్లు 10 అంకెలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు&period; ఇక అప్పటికే ఉన్న నంబర్ల ముందు ఒక అంకెను &lpar;9&rpar;జోడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86974 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;phone-number&period;jpg" alt&equals;"why there are only 10 digits in an indian phone number" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా&period;&period; ఇప్పటికే వినియోగంలో ఉన్న&comma; రానున్న కాలంలో రాబోయే నంబర్లు ఏవైనా సరే&period;&period; వాటిని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ &lpar;ఐటీయూ&rpar; నిర్దేశించిన ఈ&period;164 సిఫార్సుల ప్రకారం రూపొందిస్తారు&period; ఐటీయూ నియమాల ప్రకారం&period;&period; ఒక దేశంలోని ఫోన్ నంబర్‌లో &lpar;కంట్రీ కోడ్‌తో సహా&rpar; గరిష్ఠంగా 15 అంకెలు ఉండాలి&period; ఇక ఐటీయూ నిబంధనల ప్రకారం&period;&period; భారతదేశ కంట్రీ కోడ్ &plus;91 కాగా&period;&period; దీనికి 10 అంకెల మొబైల్ నంబర్ కలిపితే&period;&period; మొత్తం 12 అంకెలు అవుతాయి&period; మన దేశంలో మొబైల్ నంబర్లకు పది అంకెలు ఎంచుకోవడం వెనక ప్రధాన కారణం&period;&period; మన దేశ జనాభ&comma; అలానే మొబైల్ వినియోగదారుల సంఖ్య&period; ఒక 10-అంకెల నంబర్ తయారు చేయడం కోసం&period;&period; 0-9 వరకు ప్రతి స్థానంలో ఒక అంకెను ఉపయోగించడం ద్వారా మొత్తం 10 బిలియన్ &lpar;1000 కోట్లు&rpar; వేర్వేరు నంబర్లను సృష్టించవచ్చు &lpar;10¹â°&rpar;&period; ప్రారంభంలో ఉన్న 8 అంకెల విధానంతో కేవలం 10 కోట్ల నంబర్లు మాత్రమే తయారు చేయగలం&period; అయితే అది ప్రస్తుత అవసరాలకు సరిపోదు&period; అదే 10 అంకెలు ఎంచుకోవడం వల్ల భవిష్యత్‌లో మరిన్ని కనెక్షన్లకు స్థానం లభిస్తుంది&period; ఇక భారతదేశంలో 2025 నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య సుమారు 120 కోట్లు దాటినట్లుగా ట్రాయ్ అంచనా వేస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొబైల్ నంబర్‌లో ఉండే పది అంకెల్లో మొదటి సంఖ్య &lpar;ఉదా&colon;7&comma; 8&comma; 9&rpar; అనేవి ఆపరేటర్ కోడ్‌ను సూచించగా&period;&period; తర్వాతి 2-3 అంకెలు మొబైల్ సర్వీస్ కోడ్ &lpar;ఎమ్ఎస్‌సీ&rpar;ను&comma; మిగిలినవి వినియోగదారుని గుర్తించే యూనిక్ ఐడెంటిఫైయర్‌&lpar;యూఐడీ&rpar;ని సూచిస్తాయి&period; ఉదాహరణకు&comma; 98&ast;&ast;&ast; &ast;&ast;&ast;&ast;&ast;లో 98 ఒక ఆపరేటర్‌కు సంబంధించినది&comma; తర్వాతి మూడు నంబర్లు&period;&period; సర్వీస్ ఏరియాను&period;&period; ఆ తర్వాత వచ్చే ఐదు నంబర్లు&period;&period; వినియోగదారుడి ఐడీని సూచిస్తాయి&period; మొబైల్ నంబర్ కోసం భారతదేశం ఎంచుకున్న పది అంకెల విధానం సాంకేతికంగా ఎంతో సమర్థవంతమైనది అంటున్నారు టెలికాం రంగ నిపుణులు&period;టెలికాం నెట్‌వర్క్‌లలో స్విచ్చింగ్ సిస్టమ్స్&comma; రూటింగ్ ప్రక్రియలు ఈ పొడవును సులభంగా నిర్వహించగలవు&period; పది కంటే తక్కువ అంకెలు ఉంటే నంబర్ల కొరత ఏర్పడుతుంది&comma; అందే అంకెలు ఎక్కువైతే డయల్ చేయడం&comma; గుర్తుంచుకోవడం కష్టమవుతుంది&period; ఇండియా ఎంచుకున్న పది అంకెల విధానం&period;&period; కస్టమర్లకు సౌలభ్యంగా ఉండటంతో పాటు ఆపరేటర్లకు లాభదాయకంగా ఉంటుంది&period; ఎందుకంటే ఇది వారి కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86973" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;phone-dialer-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అమెరికా వంటి దేశాల్లో మొబైల్ నంబర్‌లో 10 అంకెలు&comma; ప్లస్ కంట్రీ కోడ్ &lpar;కంట్రీ కోడ్ &plus;1తో&rpar; కలిపి 11 ఉంటాయి&period; ఇది ఇండియాతో సమానంగా ఉంటుంది&period; మనదేశంలో ల్యాండ్‌లైన్ నంబర్లలో 6-8 అంకెలు ఉంటాయి&period; కానీ మొబైల్ విస్తరణ కోసం 10 అంకెల విధానాన్ని తప్పనిసరి చేశారు&period; 2025 నాటికి భారత్‌లో 120 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి&period; అయితే 10 అంకెల విధానం ప్రకారం&period;&period; మన దేశంలో 1000 కోట్ల మొబైల్ నంబర్లను తయారు చేసుకోవచ్చు&period; అంటే దీని ప్రకారం చూసుకుంటే మనం ఇప్పటి వరకు కేవలం 120 కోట్ల మొబైల్ నంబర్లను క్రియేట్ చేశాము&period;&period; ఇంకా 880 కోట్ల నంబర్లు తయారు చేసుకోవచ్చు&period; అయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్&lpar;ఐఓటీ&rpar;&comma; 5జీ వంటి సాంకేతికతల కారణంగా ప్రతి డివైస్‌కు ఒక నంబర్ అవసరమవుతుంది&period; దీన్ని దృష్టిలో పెట్టుకుని&period;&period; రానున్న రోజుల్లో&period;&period;11 అంకెల విధానానికి మారే అవకాశం గురించి ట్రాయ్ చర్చలు జరుపుతోంది&period; అయితే 11 అంకెల విధానం గురించి 2019లో ప్రతిపాదన వచ్చినప్పటికి&period;&period; ఆపరేటర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అది ముందుకు కదలలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో&period;&period; మొబైల్ నంబర్‌లో 10 అంకెలు ఉండటం వెనుక జనాభా అవసరాలు&comma; సాంకేతిక సామర్థ్యం&comma; వినియోగ సౌలభ్యం ముఖ్యమైన కారణాలు&period; 2003లో ప్రారంభమైన ఈ విధానం భారత టెలికాం విప్లవానికి బాటలు వేసింది&period; రానున్న రోజుల్లో కనెక్షన్ల సంఖ్య పెరిగితే&period;&period; మరో అంకె జోడించే అవకాశం ఉంది&period; అయితే ఇప్పుడు మనం అవలంబిస్తున్న పది అంకెల విధానం మన దేశ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts