information

Post Office Rs 500 Schemes : నెల‌కు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Post Office Rs 500 Schemes &colon; à°¸‌మాజంలో ఉన్న అంద‌రూ à°¡‌బ్బు సంపాదిస్తారు&period; అలాగే సంపాదించే à°¡‌బ్బును పొదుపు చేయాల‌ని కూడా చూస్తుంటారు&period; à°¤‌à°®‌కు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయ‌గ‌లిగితే అది à°­‌విష్య‌త్తు అవ‌à°¸‌రాల‌కు à°ª‌నిచేస్తుంద‌ని భావిస్తారు&period; అందుక‌నే చాలా మంది à°¡‌బ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు&period; ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు&comma; ఆర్థిక సంస్థ‌లు అనేక à°ª‌à°¥‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి&period; ఇక పోస్టాఫీస్‌లోనూ à°¡‌బ్బును పొదుపు చేసుకునేందుకు à°ª‌లు à°°‌కాల à°ª‌à°¥‌కాలు అందుబాటులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¡‌బ్బు పొదుపు చేయాలంటే నెల నెలా భారీ ఎత్తున పెట్టాల్సిన à°ª‌నిలేదు&period; నెల‌కు కేవ‌లం రూ&period;500 ఉన్నా చాలు&period; మీరు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకోవ‌చ్చు&period; అందుకు à°ª‌లు పోస్టాఫీస్ స్కీమ్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ à°ª‌à°¥‌కాలు మెచూరిటీ తీరిన à°¤‌రువాత మీకు పెద్ద మొత్తంలో à°¡‌బ్బును అందజేస్తాయి&period; పైగా పోస్టాఫీస్‌లు కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌à°¬‌à°¡‌తాయి క‌నుక మీరు పొదుపు చేసుకునే డబ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంటుంది&period; ఇక పోస్టాఫీస్‌లో నెల‌కు కేవ‌లం రూ&period;500 క‌డుతూ à°¡‌బ్బును పొదుపు చేసుకునే à°ª‌à°¥‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72191 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;post-office-4&period;jpg" alt&equals;"do you know these rs 500 schemes available in post office " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీపీఎఫ్ à°ª‌à°¥‌కం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌&period; దీన్నే PPF అని కూడా అంటారు&period; ఈ స్కీమ్‌ను ప్ర‌స్తుతం దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా అందిస్తున్నాయి&period; అయితే దీన్ని మీరు పోస్టాఫీస్‌లోనూ ప్రారంభించ‌à°µ‌చ్చు&period; ఇందులో నెల‌కు రూ&period;500 క‌ట్టినా చాలు PPF ఖాతాను తెర‌à°µ‌చ్చు&period; ఇందులో మీరు ఏడాదికి క‌నీసం రూ&period;500&comma; గ‌రిష్టంగా రూ&period;1&period;50 à°²‌క్ష‌à°²‌ను పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; ఈ మొత్తాన్ని మీరు నెల నెలా క‌ట్ట‌à°µ‌చ్చు లేదా ఒకేసారి క‌ట్ట‌à°µ‌చ్చు&period; ఇక మీరు ఈ స్కీమ్‌లో à°¡‌బ్బును పొదుపు చేస్తే దీని మెచూరిటీ కాలం 15 ఏళ్లు క‌నుక ఆ à°¤‌రువాత మీరు à°¡‌బ్బు మొత్తాన్ని పొంద‌à°µ‌చ్చు&period; కానీ 15 ఏళ్లు అయ్యాక కూడా ఈ à°ª‌à°¥‌కాన్ని à°®‌రో 2 సార్లు 5 ఏళ్ల చొప్పున పెంచుకోవ‌చ్చు&period; దీంతో ఈ à°ª‌à°¥‌కంలో మీరు మొత్తం 25 ఏళ్ల పాటు à°¡‌బ్బును పొదుపు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక PPF లో మీరు నెల‌కు రూ&period;500 పొదుపు చేస్తే అవి సంవ‌త్స‌రానికి రూ&period;6000 అవుతాయి&period; దీనికి ప్ర‌భుత్వం అందిస్తున్న à°µ‌డ్డీ 7&period;1 శాతంగా ఉంది&period; దీని ప్ర‌కారం చూస్తే 15 ఏళ్ల‌లో మీకు మొత్తం రూ&period;1&comma;62&comma;728 అందుతాయి&period; à°®‌రో 5 ఏళ్లు పొడిగిస్తే రూ&period;2&comma;66&comma;332 పొంద‌à°µ‌చ్చు&period; ఇంకో 5 ఏళ్లు పొడిగిస్తే మొత్తంగా మీరు రూ&period;4&comma;12&comma;321 పొంద‌à°µ‌చ్చు&period; ఇలా ఈ à°ª‌à°¥‌కంలో కేవ‌లం రూ&period;500 నెల‌కు పొదుపు చేసినా చాలు&period;&period; మీరు ఏకంగా మెచూరిటీ అనంతరం రూ&period;4 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు పొంద‌à°µ‌చ్చు&period; వీటిని మీరు à°­‌విష్య‌త్తులో à°µ‌చ్చే అవ‌à°¸‌రాల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-72190" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;money-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుక‌న్య à°¸‌మృద్ధి యోజ‌à°¨‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పోస్టాఫీస్‌లోనే à°®‌రో à°ª‌à°¥‌కం అందుబాటులో ఉంది&period; అదే సుక‌న్య à°¸‌మృద్ధి యోజ‌à°¨ à°ª‌à°¥‌కం&period; దీని గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది&period; ఆడ‌పిల్ల‌లు ఉన్న à°¤‌ల్లిదండ్రులు à°¤‌à°® కుమార్తె కోసం ఈ à°ª‌à°¥‌కంలో à°¡‌బ్బును పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; ఇందులో కూడా నెల‌కు క‌నీసం రూ&period;500 పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; ఏడాదికి గ‌రిష్టంగా రూ&period;1&period;50 à°²‌క్ష‌à°²‌ను పొదుపు చేసుకోవ‌చ్చు&period; ఇందులో ప్ర‌స్తుతం 8&period;2 శాతం à°µ‌డ్డీని అందిస్తున్నారు&period; ఈ à°ª‌à°¥‌కం కాల‌వ్య‌à°µ‌à°§à°¿ 15 ఏళ్లు&period; కానీ మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండిన à°¤‌రువాతే ఈ à°ª‌à°¥‌కం మెచూర్ అవుతుంది&period; అప్పుడే à°¡‌బ్బులను తీసుకోవ‌చ్చు&period; ఇక ఇందులో మీరు నెల‌కు రూ&period;500 పొదుపు చేస్తే 15 ఏళ్ల‌కు ఆ మొత్తం రూ&period;90వేలు అవుతాయ‌&period; దీనికి 8&period;2 శాతం à°µ‌డ్డీ à°µ‌స్తుంది&period; దీంతో 21 ఏళ్ల à°¤‌రువాత మీకు మొత్తం రూ&period;2&comma;77&comma;103 à°µ‌స్తాయి&period; ఈ మొత్తాన్ని మీరు మీ కుమార్తె పెళ్లి లేదా చ‌దువుల కోసం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పోస్టాఫీస్‌లోనే నెల‌కు రూ&period;500 పొదుపు చేసుకునే à°®‌రో స్కీమ్ ఉంది&period; అదే పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌&period; దీని గురించి కూడా చాలా మందికి తెలుసు&period; ఇందులో నెల‌కు రూ&period;500 పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; ఈ స్కీమ్ కాల‌వ్య‌à°µ‌à°§à°¿ 5 ఏళ్లు మాత్ర‌మే&period; అందువ‌ల్ల 5 ఏళ్ల అనంత‌రం à°µ‌చ్చే ఖ‌ర్చుల‌ను à°­‌రించేందుకు ఈ స్కీమ్‌లో à°¡‌బ్బును పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; ఇక ఇందులో నెల‌కు రూ&period;500 పొదుపు చేస్తే 5 ఏళ్ల‌కు అవి రూ&period;30వేలు అవుతాయి&period; దీనిపై 6&period;7 శాతం à°µ‌డ్డీ à°²‌భిస్తుంది&period; మొత్తంగా 5 ఏళ్ల అనంత‌రం ఈ à°ª‌à°¥‌కం ద్వారా రూ&period;35&comma;681 పొంద‌à°µ‌చ్చు&period; అంటే రూ&period;5&comma;681 à°µ‌డ్డీ à°µ‌స్తుంద‌న్న‌మాట‌&period; ఇలా ఈ à°ª‌à°¥‌కాల్లో నెల‌కు రూ&period;500 పొదుపు చేసినా చాలు&comma; ఎంతో ప్ర‌యోజ‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts