international

స్వస్తిక ముద్రను హిట్లర్ నాజి ముద్రగా వాడడానికి గల కారణాలు ఏంటి?

హిట్లర్ స్వస్తిక ముద్రను వాడలేదండి, అతను వాడిన ముద్ర Hakenkreuz అనే జర్మన్ సింబల్. దీనిని hooked cross అని కూడా అంటారు. క్రిస్టియన్లుకు మచ్చ రాకుండా ఉండడం కోసం హిట్లర్ రాసిన mein kamph ను అనువదించిన ఐరిష్ వ్యక్తి జేమ్స్ మర్ఫీ కావాలనే hooked cross కి బదులు స్వస్తిక అని అనువదించాడు అని కొందరి వాదన. హిట్లర్ క్రిస్టియన్ అవునో కాదో తెలియదు గాని, హిందువులను చెడ్డవాళ్ళుగా, హిట్లర్ హిందూ భావజాలం కలిగిన వాడుగా చూపి (ఆర్య సిద్ధాంతాన్ని కూడా నమ్మిన కారణంగా), తమ క్రిస్టియన్ మతస్తుల‌ మీద మచ్చ పడకుండా చేసిన దుర్మార్గ చర్య అది.

మన స్వస్తికకి, Hakenkreuz కి ఉన్న తేడా చూడండి. స్వస్తిక సక్రమంగా ఉంటుంది, Hakenkreuz కొంచెం పక్కకి తిరిగి ఉంటుంది. అంతే కాదు స్వస్తిక కేవలం హిందువులకే కాదు, బౌద్ధులకు, జైనులకు, అలాగే యూరోపియన్ ఇంకా వెస్ట్రన్ సంస్కృతుల్లో కూడా పవిత్రమైన గుర్తుగా చరిత్ర చెప్తోంది.

is swastika and hakenkreuz same symbols

కానీ యూరోపియన్, వెస్ట్రన్ దేశాస్తులకు ఆ విషయం పైన పెద్దగా అవగాహనలేక కేవలం హిందువుల గుర్తుగానే అనుకుని స్వస్తిక గుర్తును తప్పుడు ప్రచారం చేసారు. అయితే ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా యూదులు క్రమంగా స్వస్తిక, hakenkreuz గుర్తులకు ఉన్న తేడా తెలుసుకుంటున్నారు. ఈ మధ్యనే కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో నాజీలది స్వస్తిక గుర్తు అని అన్నాడు. దానికి హిందువులు అభ్యంతరం చెప్పారు కూడా.

Admin

Recent Posts