భారతదేశం ఆపరేషన్ సిందూర్‌లో తన ఫోర్సెస్ తెలిపిన దానికంటే ఎక్కువ టార్గెట్లను హిట్ చేసిందని పాకిస్తాన్ సొంత అధికారిక అధికారిక పత్రాలు బయట పెట్టింది. పోస్ట్ లో చదివాం – ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంటే పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ. దీని అసలు యజమాని అమెరికా అని తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పాకిస్తాన్ PMకు ఫోన్ చేసి ఏమంటారు అంటే… మూర్ఖుడా! అని పిలిచారు. హాస్యంగా అన్నట్టు చెప్పా కానీ… మూర్ఖుడా! నువ్వు ఏం చేస్తున్నావ్? నీకు పాలిటిక్స్ అంటే ఏమిటో తెలుసా? అని కొట్టిన మాటలు చెప్పారు. మీ ఇద్దరినీ (PM, అసీం మునీర్) ఓవైసి స్టుపిడ్ జోకర్స్ అని పిలిచారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏడవాలి కదా! కానీ నువ్వు ఏం చేస్తున్నావ్? మేమే గెలిచాము అని పాకిస్తాన్ లో డాన్సులు చేస్తున్నావ్! ఇదేంట్రా? ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో గ్రహించలేకపోతున్నావా? నువ్వు ఒక విక్టిమ్ వి. భారత్ చేతుల్లో తన్నులు తిన్న విక్టిమ్ వి. ఒక కామెడీ సినిమా లాగా ఉంది సందర్భం.
ఒక కమెడియన్ విలన్ చేతుల్లో చిక్కుకుంటాడు. విలన్ వస్తాడు, చితక బాదతాడు – షర్ట్ చిరిగిపోతుంది, జుట్టు రేగిపోతుంది. ఇంతలో ఇద్దరు వస్తారు, అయ్యో కొట్టిన వీడే అని ఊరుకుంటారు. అదే పరిస్థితి పాకిస్తాన్ కి. ఇవాళ ఇంత తన్నులు తిని, మేమే గెలిచాము అని విజయోత్సవాలు చేస్తున్నావ్? ఇదేంట్రా? ఇలా శుభ్రంగా క్లాస్ తిన్నావ్! ఇప్పుడు బహల్వాల్పూర్ గురించి మాట్లాడదాం. జైసీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ. అజార్ మహమూద్ అనే కరుడు కట్టిన తీవ్రవాది ఇక్కడే. ఇతను విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ కు ప్రేరేపిస్తాడు. భారత్ మీదకి పంపించి, ఆయుధాలు ఇస్తాడు. ఇతని డెప్యూటీ అబ్దుల్ అజీజ్ – ఇతనే పూల్వామా, యూరి దాడులు, పార్లమెంట్ దాడులకు ప్లానర్. ఇతను భారత్‌ను ముక్కలు చేస్తాను అని బెదిరిస్తుంటాడు. ఇప్పుడు బహల్వాల్పూర్ మీద మన దాడుల్లో 100కు పైగా తీవ్రవాదులు చనిపోయారు. అజీజ్ మాత్రం తప్పించుకున్నాడు. తప్పించుకున్నవాడు సైలెంట్ గా ఉండాలి కదా? కానీ మళ్లీ మీటింగ్ లో భారత్ అంతు చూస్తాను అన్నాడు. వార్త వచ్చింది – మిస్టీరియస్ సర్కమ్ స్టన్సెస్ లో చనిపోయాడు!
మిస్టరీ గన్ మన పులి దగ్గర తప్పించుకున్నవాడు, సింహం వద్దకు వెళ్లి దొరికిపోయాడు! ఇదే పాకిస్తాన్ పొజిషన్. మనం గుస్గుస్కే మారేంగే అన్నాం, చేసి చూపించాం. యు వాక్ ద టాక్ అన్నది మన స్టేటస్. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను చాలా చేసేసాను అంటూ పండుగలు చేస్తున్నావ్! ఒక ఫేక్ ఫోటోతో అసీం మునీర్ నీకు బహుమతి ఇస్తున్నాడు? ఇదేంట్రా? అమెరికా కూడా పెద్ద క్లాస్ తీసుకుంది – దోసేర్ రిపోర్ట్ విడుదల చేయకుండా. ఇండియా టుడేలో పెద్ద రిపోర్ట్ వచ్చింది – పాకిస్తాన్ వాళ్ళ దోసేర్ రిపోర్ట్ ప్రకారం, మన దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో బయటపెట్టారు. మనం 9 టెర్రర్ క్యాంప్స్, 11 ఎయిర్ బేసెస్ అన్నాం. కానీ పాకిస్తాన్ వాడు ఇంకా ఎక్కువ అంటున్నాడు! మాలీర్ కంటోన్మెంట్ – పాకిస్తాన్ యొక్క సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ డిపో మీద కూడా మనం దాడి చేసినట్లు. ఇది షాకింగ్! ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది.
ఇక పేషావర్ – భారత్ సరిహద్దు నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషావర్ మీద కూడా దాడులు చేసినట్లు! బ్రహ్మోస్ రేంజ్ కేవలం 290 కిలోమీటర్లు. అప్పుడు ఏ మిసైల్ వాడాం? ఇది మన ల్యాబ్ – పాకిస్తాన్ మీద అత్యాధునిక ఆయుధాలు టెస్ట్ చేసినట్లు! ఈ యుద్ధంలో ఈ ఆయుధాలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేశాయో ప్రపంచానికి చూపించాం. బ్రహ్మోస్, ఆకాశ్ – ఇవన్నీ వార్-ప్రూవెన్ అయిపోయాయి. పేషావర్ ఎయిర్ బేస్ ధ్వంసమైన ఫోటోలు పాకిస్తాన్ వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం వాడాం? అగ్ని మిసైల్? 700-2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్ కెపేబుల్ మిసైల్? ఇలాంటి మిసైల్ వాడినట్లయితే, పాకిస్తాన్ మేమే గెలిచాము అని చెప్పడం ఎవరు నమ్ముతారు? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏడుస్తుంది కదా! ఇవ్వాళ పాకిస్తాన్ తన దోషేర్ రిపోర్ట్ లో ఒప్పుకుంటున్నాడు – 11 ఎయిర్ బేసెస్ కాదు, ఇంకా 6 ఎక్ట్రా! 1000 కిలోమీటర్ల లోపల ఉన్న నగరాలను కూడా మన లాంగ్ రేంజ్ మిసైల్స్ హిట్ చేశాయి. ఇక ముందు ఏడుస్తాడా? నవ్వుతాడా? పాకిస్తాన్ నిపుణులు ఇంకా ఏమైనా నేర్పించగలరా? మొత్తానికి, పాకిస్తాన్ తనంతట తానే నిజాలు బయట పెట్టింది. మన దాడులు ఎంత లోతుగా, ఎంత ఎఫెక్టివ్ గా జరిగాయో ప్రపంచానికి చూపించాం. మనం ఒక్క మాట కూడా అనకుండా కామ్ గా ఉండిపోయాం.