lifestyle

ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు.. అష్ట దరిద్రం !

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరికి తమ వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది&period; బట్టలు&comma; వాచీలు మరియు బూట్లను తమ ఫ్రెండ్స్ కు ఇస్తారు&period; మిత్రులవీ ధరిస్తారు&period; కానీ అలా చేస్తే అశుభమట&period; మరి ఏ వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదని&period;&period; ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది&period; ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం… అందుకే నేల పై పడితే తొక్కకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నువ్వులు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నల్ల నువ్వులను కూడా ఉచితంగా తీసుకోకూడదు&period; నల్ల నువ్వులను ఉచితంగా తీసుకోవడం వలన శని ప్రభావం మనపై పడుతుంది&period; అలాగే వీటిని ఎవరికీ దానం చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68023 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;salt-2&period;jpg" alt&equals;"do not take these items from others " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఇనుము<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇనుము వస్తువులను కూడా దానంగా తీసుకోకూడదు&period; ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా… దానికి ఎంత డబ్బు చెల్లించాలో అంతా చెల్లించి తీసుకోవాలి&period; ఇనుము కూడా దానికి చిహ్నం&period; అందుకే శనివారం పూట ఇనుము తెచ్చుకోవడం చాలా తప్పు&period; అలాగే సూది&comma; చేతిరుమాలును కూడా ఇతరులకు ఉచితంగా ఇవ్వకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నూనె<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి నూనెను కూడా చేతికి ఇవ్వకూడదని చెబుతారు&period; వంటకు వాడే నూనెను ఎవరి వద్ద నుంచి అయినా ఉచితంగా తీసుకోకూడదు&period; ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా&period;&period; వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts