lifestyle

భారత్ లోని టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామందికి ఇండియాలో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయని తెలియదు&period; ఈ రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తే మనకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది&period; మరి ఇండియాలో టాప్ ఫైవ్ లగ్జరీ ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; మహారాజా ఎక్స్ప్రెస్&period;&period; దేశంలో ఉన్న లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్ప్రెస్ ఒకటి&period;IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ లగ్జరీ ట్రైన్&period; దీనిలో ప్రయాణం రాయల్ అనుభూతి పొందవచ్చు&period; ఇందులో డీలక్స్ క్యాబిన్లు&comma; జూనియర్ క్యాబిన్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉంటాయి&period; ఈ రైల్లో రెస్టారెంట్లు కూడా ఉంటాయి&period; రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్&period;&period; ఈ రైలు రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే భారతీయ రైల్వేల జాయింట్ వెంచర్&period; ఇది రాజస్థాన్లోని రాజా గమ్యస్థానాలతోపాటు ఆగ్రా&comma; ఖజురహో వారణాసి వంటి ప్లేస్ లను కవర్ చేస్తుంది&period; ఈ రైలు ఒక్కసారి ఎక్కామంటే మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాయల్ ఓరియంట్&period;&period; ఈ రైలు 1994-95లో టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్&comma; భారతీయ రైల్వేల మధ్య జాయింట్ వెంచర్ గా వచ్చింది&period; రాజస్థాన్&comma; గుజరాత్ రాష్ట్రాల మధ్య నడుస్తుంది&period; ఇందులో ప్రయాణం రాయల్ ఫీలింగ్ ఇస్తుంది&period; ప్యాలెస్ ఆన్ వీల్స్&period;&period; ఇండియాలో ప్రవేశ పెట్టిన మొదటి లగ్జరీ రైలు ఇదే&period; ప్రపంచ సాయి ఆతిథ్యంతో పాటు ఐకానిక్ ప్రయాణాన్ని అందిస్తుంది&period; ఈ ట్రైన్ లో అత్యధిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి&period; ఈ ట్రైన్ లో మిమ్మల్ని కింగ్ క్వీన్ వలే సకల సదుపాయాలతో మర్యాదలు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88526 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;maharaja-express&period;jpg" alt&equals;"these are the top 5 luxury trains in india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెక్కన్ ఒడిస్సి&period;&period; మహారాష్ట్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం దీన్ని 2005లో ప్రవేశపెట్టారు&period; ఇది కేంద్రం&comma; మహారాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో నడుస్తుంది&period; రాజస్థాన్&comma; గుజరాత్&comma; మహారాష్ట్ర&comma; కర్ణాటకలో మీదుగా నడుస్తుంది&period; ఇందులో అత్యధిక సౌకర్యాలతో కూడిన బాత్రూంలు&comma; డీలక్స్ ఉన్నాయి&period; ఇందులో సెలూన్&comma; బార్ లాంజ్&comma; కాన్ఫరెన్స్ హాల్&comma; మినీ జిమ్నాసీయం వంటి సేవలు అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts