వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో.. ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోడానికి ముందు తినడానికన్నా మంచి నీళ్లు తాగడం చేస్తూ ఉంటాడు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం రోజుకు కనీసం 6 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి రోగం మీ దరి చేరకుండా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా నడిచేలా చేసే ఇంధనమే నీరు.

అయితే అలాంటి నీరు శాతం శరీరంలో తక్కువవడం వల్ల అనేక రోగాలకు దారి తీస్తుంది. నీరు సరిగా తాగకపోతే హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీరు ఎక్కువ తాగకుంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. నీరు తాగకపోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. ఎలర్జీ కూడా వస్తుంది. ముఖ్యంగా మలబద్ధం ఎక్కువగా నీరు తాగకపోవడం వల్లే వస్తుంది.

what are the side effects you will get if you do not drink enough water

మనకు ఇంట్లో ఫ్రీగా దొరికే నీళ్ల వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. అవి తాగకుంటే వచ్చే అనర్ధాలు తెలిశాయి. మరి ఇంకెందుకు రోజు మంచి నీళ్లు తాగండి.. చక్కని ఆరోగ్యంతో జీవించండి.

Admin

Recent Posts