వైద్య విజ్ఞానం

బొల్లి వ్యాధి వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

చాలా మంది బొల్లి వలన ఇబ్బంది పడుతుంటారు. బొల్లి గురించి చాలా మందికి పెద్దగా అవగాహనా లేదు. పైగా ఎవరికైనా బొల్లి కనుక ఉంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఏమో అని భయ పడుతూ వుంటారు. బొల్లి గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇక పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి చూసేద్దాం.

ఈ బొల్లి మచ్చలు అనేది ఒక చర్మ రోగం. ఎంతో మందిలో ఇది కనపడుతూ ఉంటుంది సాధారణంగా చర్మానికి భిన్నంగా బొల్లి మచ్చలు తెలుపు రంగు లో ఉంటూ ఉంటాయి మెలనిన్ అనేది చర్మం, జుట్టు, కళ్ళకు కలర్ ని ఇచ్చే ఒక హార్మోన్. ఈ మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే కణాలైన మెలనోసైట్స్ నాశనమైనప్పుడు ఇలాంటి సమస్య కలుగుతుంది. ఈ కణాలు నాశనమైన ప్రాంతాల్లో ఇలా తెల్లని మచ్చలు లాగ వస్తాయి దీనినే బొల్లి మచ్చలు అంటారు.

will bolli disease come genetically

ఇది జుట్టును కూడా ప్రభావం చేస్తుంది జుట్టు రంగు కూడా తెల్లగా లేదంటే బూడిద రంగు లోకి వస్తుంది అయితే ఈ బొల్లి సమస్య ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అనేది సరిగ్గా చెప్పలేము. కానీ వారసత్వంగా మాత్రం రాదు. అయితే థైరాయిడ్ వ్యాధి లేదంటే టైప్ 2 డయాబెటిస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నప్పుడు బొల్లి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమస్యకి అసలు చికిత్స కూడా లేదు.

Admin

Recent Posts