Cyber Security : బ్రౌజ‌ర్‌ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేవారు జాగ్ర‌త్త‌.. ఇలా చేయాలంటున్న నిపుణులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cyber Security &colon; టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ à°®‌à°¨‌కు అనేక à°¸‌ర్వీస్‌à°²‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే&period; జీమెయిల్‌&comma; యూట్యూబ్‌&comma; డ్రైవ్‌&comma; మ్యాప్స్‌&period;&period; ఇలా à°®‌à°¨‌కు అనేక à°°‌కాల సేవ‌à°²‌ను గూగుల్ అందిస్తోంది&period; అయితే గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజ‌ర్‌ను చాలా మంది వాడుతుంటారు&period; దీన్ని కంప్యూట‌ర్లు&comma; ఫోన్లు&comma; ట్యాబ్‌à°²‌లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు&period; అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజ‌ర్‌ను కూడా చాలా మందే వాడుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే గూగుల్ అకౌంట్ల‌తోపాటు ఈ బ్రౌజ‌ర్ల‌ను వాడుతున్న వారికి ఐటీ సెక్యూరిటీ నిపుణులు à°ª‌లు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11189" aria-describedby&equals;"caption-attachment-11189" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11189 size-full" title&equals;"Cyber Security &colon; బ్రౌజ‌ర్‌à°²‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేవారు జాగ్ర‌త్త‌&period;&period; ఇలా చేయాలంటున్న నిపుణులు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;google-sign-in&period;jpg" alt&equals;"Cyber Security if you are saving login details in Google Chrome browser do this " width&equals;"1200" height&equals;"819" &sol;><figcaption id&equals;"caption-attachment-11189" class&equals;"wp-caption-text">Cyber Security<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌నం అనేక à°°‌కాల వెబ్‌సైట్ల‌ను రోజూ సంద‌ర్శిస్తుంటాం&period; కొన్నింటిలో యూజ‌ర్ ఐడీ&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవుతుంటాం&period; అయితే అనేక à°°‌కాల సైట్ల‌కు చెందిన యూజ‌ర్‌నేమ్‌&comma; పాస్‌వర్డ్‌à°²‌ను à°®‌నం గుర్తు పెట్టుకోలేం క‌దా&period; క‌నుక వాటిని ఎక్క‌డో ఒక చోట à°­‌ద్రంగా సేవ్ చేస్తాం&period; ఇలా సేవ్ చేసేందుకు క్రోమ్‌&comma; ఫైర్‌ఫాక్స్ బ్రౌజ‌ర్లు ప్ర‌త్యేక ఫీచ‌ర్‌ను అందిస్తున్నాయి&period; యూజ‌ర్‌నేమ్‌&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను ఆయా బ్రౌజ‌ర్‌à°²‌లో సేవ్ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఆయా సైట్ల‌లో లాగిన్ అయిన‌ప్పుడ‌ల్లా à°®‌నం à°®‌ళ్లీ à°®‌ళ్లీ యూజ‌ర్ నేమ్‌&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను ఎంట‌ర్ చేయాల్సిన à°ª‌ని ఉండ‌దు&period; ఆటోమేటిగ్గా లాగిన్ అవ‌గ‌లుగుతాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇలా బ్రౌజ‌ర్‌à°²‌లో యూజ‌ర్‌నేమ్&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను సేవ్ చేసేవారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period; ఎందుకంటే ఇలా సేవ్ చేసే లాగిన్ వివ‌రాలు సుర‌క్షిత‌మే అయిన‌ప్ప‌టికీ&period;&period; కొంద‌రు హ్యాక‌ర్లు ఎలాగైనా à°¸‌రే వీటిని యాక్సెస్ చేయ‌గ‌లుగుతార‌ని చెబుతున్నారు&period; క‌నుక బ్రౌజ‌ర్ల‌లో లాగిన్ వివ‌రాల‌ను సేవ్ చేసేటప్పుడు దానికి ప్రొటెక్ష‌న్‌గా జీమెయిల్ అకౌంట్ లేదా పిన్ ను సెట్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు&period; దీంతో ఆ వివ‌రాలు సుర‌క్షితంగా ఉంటాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts