Beeruva : బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే.. ధ‌న న‌ష్టం జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beeruva &colon; à°®‌నం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం&period; అలాగే కొన్ని à°µ‌స్తువుల‌ను కూడా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉంచుకోవాలి&period; ఈ à°µ‌స్తువుల‌ను ఇంట్లో ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ ఉంచ‌కూడ‌దు&period; అలాంటి వాటిల్లో బీరువా ఒక‌టి&period; à°®‌నం సంపాదించిన à°§‌నాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం&period; బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్ర‌కార‌మే ఉంచాలి&period; అలాగే బీరువాలో à°§‌నాన్ని దాచిపెట్టుకునేట‌ప్పుడు కూడా కొన్ని à°µ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌దు&period; ఇంట్లో బీరువాను ఏమూల‌à°¨‌&comma; ఏ దిక్కున ఉంచాలి&period;&period; బీరువాలో ఉంచ‌కూడ‌ని à°µ‌స్తువులు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీరువాను ఇంట్లో వాయువ్యం వైపు ఉంచాలి&period; ఈ దిక్కును చంద్రుడు పాలిస్తాడు&period; బీరువాను ఈ దిక్కున ఉంచ‌డం à°µ‌ల్ల మన ఇంట్లోకి à°§‌నం ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; à°§‌à°¨ à°¨‌ష్టం à°¤‌గ్గుతుంది&period; అలాగే బీరువాను à°¦‌క్షిణ దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు&period; బీరువా ముఖం ఉత్త‌రం వైపు ఉండేలా లేదా ఉత్త‌రం దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు&period; ఉత్త‌రం దిక్కు అనేది కుబేర స్థానం&period; ఉత్త‌రం దిక్కుకు బుధుడు అధిప‌తి&period; బుధుడు సంప‌à°¦‌కు అధిప‌తి&period; క‌నుక à°®‌నం బీరువాను ఉత్త‌రం దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14441" aria-describedby&equals;"caption-attachment-14441" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14441 size-full" title&equals;"Beeruva &colon; బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే&period;&period; à°§‌à°¨ à°¨‌ష్టం జ‌రుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;beeruva&period;jpg" alt&equals;"do not do these mistakes while putting Beeruva in your home " width&equals;"1200" height&equals;"679" &sol;><figcaption id&equals;"caption-attachment-14441" class&equals;"wp-caption-text">Beeruva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బీరువాను నైరుతి వైపు మాత్రం అస్స‌లు ఉంచ‌కూడ‌దు&period; ఇలా ఉంచ‌డం à°µ‌ల్ల à°§‌నం అస్స‌లు నిల‌à°µ‌దు&period; బీరువాలో ఎప్పుడూ కూడా à°¡‌బ్బు&comma; à°¨‌గ‌లు&comma; వెండి à°µ‌స్తువులు&comma; విలువైన à°ª‌త్రాలు&period;&period; వంటి వాటినే ఉంచాలి&period; à°¬‌ట్ట‌à°²‌ను బీరువా కింద భాగంలో ఉంచాలి&period; బీరువా నుండి ఎప్పుడూ సువాస‌à°¨ à°µ‌చ్చేలా చూసుకోవాలి&period; బీరువాకు ఒక‌వైపు డోర్ మీద‌ స్వ‌స్తిక్&comma; ఓం&comma; శ్రీ గుర్తుల‌ను వేసి ఉంచాలి&period; à°®‌రోవైపు à°²‌క్ష్మీ దేవి కి అటూ ఇటూ ఏనుగులు ఉన్న బొమ్మ‌ను పెట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆ ఇంట్లోకి à°¡‌బ్బు ఎక్కువ‌గా à°µ‌స్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పూజ గ‌దిలో ఈశాన్యం మూల‌à°¨ ఒక రాగి చెంబులో నీళ్లు&comma; à°ª‌సుపు&comma; కుంకుమ‌&comma; అక్షింత‌లు&comma; ఒక పువ్వు వేసి ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండ‌దు&period; పూజ గ‌దిలో ఎప్పుడూ కామాక్షి దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి&period; పూజ గ‌దిలో&comma; బెడ్ రూమ్ లో చీపురును ఉంచ‌కూడ‌దు&period; ఇంటిని కూడా ఈశాన్యం నుండి నైరుతి వైపు ఊడ్చుకోవాలి&period; చీపురు&comma; చాట‌ను కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంచ‌కూడ‌దు&period; ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వల్ల à°®‌à°¨ ఇంట్లో à°§‌నానికి ఎప్పుడూ లోటు ఉండ‌à°¦‌ని&period;&period; à°®‌నం à°²‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts