Mosquitoes : ఇలా చేస్తే.. మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.. ఒంటిపై ఒక్కటి కూడా వాల‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mosquitoes &colon; దోమ‌లు&period;&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఎంత‌గానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి&period; కాలంతో సంబంధం లేకుండా ఇవి ప్ర‌తి నిత్యం à°®‌à°¨‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి&period; దోమ కాటుకు గురి అవ్వ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతూ ఉంటాం&period; చికెన్ గున్యా&comma; డెంగ్యూ&comma; à°®‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన à°ª‌డుతూ ఉంటారు&period; ఒక్కోసారి ఈ జ్వ‌రాలు ప్రాణాంత‌కంగా కూడా మారుతూ ఉంటాయి&period; వీటి ఉధృతిని à°¤‌గ్గించుకోవ‌డానికి చాలా మంది రిఫిల్స్ ను&comma; కాయిల్స్ ను&comma; దోమ‌à°² à°¬‌త్తీల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; వీటిలో à°°‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; ముక్కు నుండి నీళ్లు కార‌డం&comma; à°¤‌à°²‌నొప్పి&comma; à°¦‌గ్గు వంటి శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; క‌నుక వీటిని వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; à°¸‌à°¹‌జ సిద్ద చిట్కాను ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా దోమ‌లను à°¤‌రిమివేయ‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; అలాగే ఈ చిట్కాను వాడ‌డం చాలా సుల‌భం&period; దోమ‌à°²‌ను à°¤‌రిమి వేసే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం వేపాకును&comma; కంప్యూట‌ర్ సామ్రాన్ని క‌డ్డీని ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక క‌ప్పు లేదా స్టీల్ గ్లాస్ లేదా గిన్నెను తీసుకోవాలి&period; తరువాత సామ్రానిని వెలిగించి పొగ à°µ‌చ్చేలా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29271" aria-describedby&equals;"caption-attachment-29271" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29271 size-full" title&equals;"Mosquitoes &colon; ఇలా చేస్తే&period;&period; మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు&period;&period; ఒంటిపై ఒక్కటి కూడా వాల‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;mosquitoes&period;jpg" alt&equals;"follow this wonderful tip to get rid of Mosquitoes easily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29271" class&equals;"wp-caption-text">Mosquitoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ సామ్రాని క‌డ్డీని క‌ప్పులో ఉంచాలి&period; à°¤‌రువాత దానిపై వేపాకును ఉంచాలి&period; వేపాకు à°ª‌చ్చిగా ఉన్న‌ప్ప‌టికి దాని నుండి చేదు వాస‌à°¨ à°µ‌స్తుంది&period; ఇలా వేపాకు వేసి సామ్రాని క‌డ్డీని గ‌దిలో ఒక మూల‌à°¨ ఉంచాలి&period; దీని నుండి à°µ‌చ్చే వాస‌నకు దోమ‌లు పారిపోతాయి&period; వేపాకు అందుబాటులో లేని వారు వేపాకుకు à°¬‌దులుగా ఎండిన వెల్లుల్లి పొట్టును వేసుకోవాలి&period; వెల్లుల్లి పొట్టు నుండి à°µ‌చ్చే వాస‌à°¨ కార‌ణంగా కూడా దోమ‌లు పారిపోతాయి&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా దోమ‌à°²‌ను à°¤‌రిమివేయ‌à°µ‌చ్చు&period; వేపాకు&comma; వెల్లుల్లిని వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు&period; పిల్ల‌à°²‌కు&comma; పెద్ద‌à°²‌కు ఎటువంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; అలాగే దోమ‌లు కూడా పారిపోతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts