Junnu : ఎగ్స్‌, మిల్క్ పౌడ‌ర్ లేకుండా ఎంతో రుచిక‌ర‌మైన జున్నును ఇలా కొన్ని నిమిషాల్లోనే చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Junnu &colon; జున్ను&period;&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°¸‌రిగ్గా చేయాలే కానీ జున్ను చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు&period; జున్నును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; జున్ను పాల‌తో అవ‌à°¸‌రం లేకుండానే à°®‌నం జున్నును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨‌కు మార్కెట్ లో జున్ను పాల పొడి విరివిరిగా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; ఈ పొడితో చేసే జున్ను కూడా జున్ను పాల‌తో చేసే జున్ను రుచినే క‌లిగి ఉంటుంది&period; జున్ను పాలు&comma; కోడిగుడ్లు అవ‌à°¸‌రం లేకుండా జున్ను పొడితో రుచిగా ఎలా జున్నును à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జున్ను à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌టి పాలు &&num;8211&semi; అర లీట‌ర్&comma; బెల్లం తురుము &&num;8211&semi; 150గ్రా&period;&comma; జున్ను పౌడ‌ర్ &&num;8211&semi; 100 గ్రా&period;యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29268" aria-describedby&equals;"caption-attachment-29268" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29268 size-full" title&equals;"Junnu &colon; ఎగ్స్‌&comma; మిల్క్ పౌడ‌ర్ లేకుండా ఎంతో రుచిక‌à°°‌మైన జున్నును ఇలా కొన్ని నిమిషాల్లోనే చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;junnu&period;jpg" alt&equals;"make junnu in this method very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29268" class&equals;"wp-caption-text">Junnu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జున్ను à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బెల్లం తురుము&comma; జున్ను పౌడ‌ర్ వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు తిప్పాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌లో ఒక గ్లాస్ నీళ్ల‌ను పోయాలి&period; à°¤‌రువాత ఇందులో స్టాండ్ ను ఉంచి దానిపై ముందుగా సిద్దం చేసుకున్న జున్ను పాల గిన్నెను ఉంచాలి&period; à°¤‌రువాత ఆవిరి జున్నులో à°ª‌à°¡‌కుండా గిన్నెపై మూత‌ను ఉంచాలి&period; ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ పై మూత‌ను ఉంచి వేడి చేయాలి&period; ఈ జున్నును 20 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి జున్నులో చాకును గుచ్చి చూడాలి&period; చాకుకు పాలు అంటుకోకుండా ఉంటే జున్ను à°¤‌యారైందిగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి లేదా à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు జున్ను గిన్నెను ఫ్రిజ్ లో రెండు గంట‌à°² పాటు ఉంచాలి&period; à°¤‌రువాత జున్నును నెమ్మ‌దిగా గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఫ్రిజ్ లో పెట్ట‌కూడ‌దు అనుకున్న వారు జున్ను చ‌ల్లారిన à°¤‌రువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జున్ను à°¤‌యార‌వుతుంది&period; ఈ జున్నును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా à°®‌à°¨‌కు అప్పుడు కావ‌లిస్తే అప్పుడు రుచిగా&comma; సుల‌భంగా జున్నును à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ జున్నును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts