Jeedi Pappu Pakodi : స్వీట్ షాపుల్లో ల‌భించే జీడిప‌ప్పు ప‌కోడీ.. ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeedi Pappu Pakodi &colon; à°®‌నం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; జీడిప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు ఈ జీడిపప్పుతో వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; జీడిప‌ప్పుతో చేసే రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో జీడిప‌ప్పు à°ª‌కోడి కూడా ఒక‌టి&period; జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఇది ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో à°²‌భిస్తూ ఉంటుంది&period; జీడిప‌ప్పు à°ª‌కోడిని à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే అవ‌à°¸‌రం లేకుండా à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌కోడిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే ఈ à°ª‌కోడీల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్రిస్పీగా&comma; రుచిగా జీడిప‌ప్పు à°ª‌కోడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిపప్పు à°ª‌కోడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌నప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38263" aria-describedby&equals;"caption-attachment-38263" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38263 size-full" title&equals;"Jeedi Pappu Pakodi &colon; స్వీట్ షాపుల్లో à°²‌భించే జీడిప‌ప్పు à°ª‌కోడీ&period;&period; ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;jeedi-pappu-pakoda&period;jpg" alt&equals;"Jeedi Pappu Pakodi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38263" class&equals;"wp-caption-text">Jeedi Pappu Pakodi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిపప్పు à°ª‌కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో జీడిప‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప‌మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; జీడిప‌ప్పు à°ª‌కోడికి సాధౄర‌à°£ à°ª‌కోడి కంటే పిండి గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పును తీసుకుంటూ à°ª‌కోడీలా వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జీడిప‌ప్పు à°ª‌కోడి à°¤‌యార‌వుతుంది&period; ఎప్పుడైనా స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts