Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Jeedi Pappu Pakodi : స్వీట్ షాపుల్లో ల‌భించే జీడిప‌ప్పు ప‌కోడీ.. ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..!

D by D
August 22, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Jeedi Pappu Pakodi : మ‌నం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు ఈ జీడిపప్పుతో వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. జీడిప‌ప్పుతో చేసే రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో జీడిప‌ప్పు ప‌కోడి కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో ల‌భిస్తూ ఉంటుంది. జీడిప‌ప్పు ప‌కోడిని బ‌య‌ట కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌కోడిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ప‌కోడీల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. క్రిస్పీగా, రుచిగా జీడిప‌ప్పు ప‌కోడిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిపప్పు ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

జీడిప‌నప్పు – ఒక క‌ప్పు, శ‌న‌గ‌పిండి – పావు క‌ప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Jeedi Pappu Pakodi recipe in telugu make in this method
Jeedi Pappu Pakodi

జీడిపప్పు ప‌కోడి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో జీడిప‌ప్పును తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప‌మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లుపుకోవాలి. జీడిప‌ప్పు ప‌కోడికి సాధౄర‌ణ ప‌కోడి కంటే పిండి గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పును తీసుకుంటూ ప‌కోడీలా వేసుకోవాలి. త‌రువాత వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జీడిప‌ప్పు ప‌కోడి త‌యార‌వుతుంది. ఎప్పుడైనా స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Jeedi Pappu Pakodi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Peethala Vepudu : ఎంతో నోరూరించే పీత‌ల వేపుడు.. త‌యారీ ఇలా..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.