Jeedi Pappu Pakodi : స్వీట్ షాపుల్లో లభించే జీడిపప్పు పకోడీ.. ఎంతో సులభంగా ఇలా చేయవచ్చు..!
Jeedi Pappu Pakodi : మనం జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. జీడిపప్పును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని నానబెట్టి తీసుకోవడంతో పాటు ఈ జీడిపప్పుతో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. జీడిపప్పుతో చేసే రుచికరమైన చిరుతిళ్లల్లో జీడిపప్పు పకోడి కూడా ఒకటి. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తూ ఉంటుంది. జీడిపప్పు పకోడిని బయట … Read more









