Rose Petals : గులాబీ పువ్వుల‌ను ఇంట్లో ఇలా ఈ దిక్కున ఉంచండి.. మీకు వద్ద‌న్నా డ‌బ్బు వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rose Petals &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌తో వారు ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; కుటుంబ à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు గొడ‌à°µ‌లు&comma; వివాదాల్లో చిక్కుకుంటున్నారు&period; అలాగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు&comma; నెగెటివ్ ఎన‌ర్జీ కూడా కార‌à°£‌à°®‌వుతాయి&period; ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తుంటాయి&period; ఎవ‌రైనా à°¸‌రే చాలా à°¸‌à°®‌స్య‌à°²‌తో ఇబ్బందులు à°ª‌డుతుంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని&period;&period; నెగెటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని అర్థం చేసుకోవాలి&period; దీన్ని తొల‌గించుకునేందుకు ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌చ్చి అంతా మంచే జ‌రుగుతుంది&period; ఇక పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌చ్చేలా చేయ‌డంలో గులాబీ పువ్వులు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీ పువ్వుల‌ను చూడ‌గానే à°¸‌à°¹‌జంగానే ఎవ‌రికైనా à°®‌à°¨‌స్సుకు చాలా ఆహ్లాదం క‌లుగుతుంది&period; వాటిని స్త్రీలు à°¤‌à°²‌లో à°§‌రించేందుకు ఎంతో ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; గులాబీ పువ్వుల్లో అనేక à°°‌కాలు ఉంటాయి&period; అయితే ఎరుపు రంగులో ఉండే గులాబీ పువ్వులు ఎక్కువ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి&period; క‌నుక ఎరుపు రంగు గులాబీ పువ్వుల‌నే తీసుకోవాలి&period; వీటిని తెంపి à°ª‌క్కన పెట్టాలి&period; ఇప్పుడు ఒక గాజు పాత్ర తీసుకుని శుభ్రంగా క‌డిగి మంచినీళ్ల‌ను పోయాలి&period; అందులో గులాబీ పువ్వుల రెక్క‌à°²‌ను తెంపి వేయాలి&period; నీరు క‌à°¨‌à°ª‌à°¡‌కుండా ఉండేలా పాత్ర మొత్తం నీటిపై పువ్వుల‌ను విస్త‌రించాలి&period; à°¤‌రువాత ఆ పాత్ర‌ను ఇంట్లో గాలి బాగా à°µ‌చ్చే చోట పెట్టాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15151" aria-describedby&equals;"caption-attachment-15151" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15151 size-full" title&equals;"Rose Petals &colon; గులాబీ పువ్వుల‌ను ఇంట్లో ఇలా ఈ దిక్కున ఉంచండి&period;&period; మీకు వద్ద‌న్నా à°¡‌బ్బు à°µ‌స్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;rose-petals&period;jpg" alt&equals;"keep Rose Petals in your home in this way for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15151" class&equals;"wp-caption-text">Rose Petals<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో హాల్‌లో ఏదైనా టేబుల్ మీద లేదా కిటికీ à°µ‌ద్ద ఇలా గులాబీ పువ్వుల‌ను నింపిన గాజు పాత్ర‌ను ఉంచాలి&period; దీంతో à°¬‌à°¯‌టి నుంచి à°µ‌చ్చే గాలికి ఆ గులాబీ పువ్వుల à°ª‌à°°à°¿à°®‌ళం తోడవుతుంది&period; ఇది ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది&period; దీంతో ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ&comma; వాస్తు దోషాలు మొత్తం పోతాయి&period; à°«‌లితంగా పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి ఇంట్లో ఉండే వారికి అన్ని à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; అనారోగ్య‌&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; అయితే ఇలా కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే కాదు&period;&period; రోజూ చేయాల్సి ఉంటుంది&period; ఏ రోజుకారోజు పాత్ర‌ను క‌డిగి అందులో మంచినీళ్ల‌ను పోసి à°®‌ళ్లీ అందులో పైన చెప్పిన విధంగానే గులాబీ పువ్వుల‌ను వేయాలి&period; ఇలా రోజూ చేయాలి&period; దీంతో à°¤‌ప్ప‌క à°«‌లితం క‌నిపిస్తుంది&period; ఇలా గులాబీ పువ్వుల‌తో ఇంట్లో పాటిజివ్ ఎన‌ర్జీని పెంచుకుని à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts