Mushroom Pulao : పుట్ట‌గొడుగుల పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా ? ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mushroom Pulao &colon; à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒక‌టి&period; ఇవి ఎక్కువ‌గా à°®‌à°¨‌కు వర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి&period; కానీ ప్ర‌స్తుతం ఇవి కాలంతో సంబంధం లేకుండా ఎక్క‌à°¡ à°ª‌డితే అక్క‌à°¡ దొరుకుతున్నాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; ఎముక‌à°²‌ను దృఢంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¨‌యం చేయ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పుట్ట గొడుగుల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా పుట్ట‌గొడుగుల‌తో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట గొడుగుల పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నానబెట్టిన బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°¤‌రిగిన పుట్ట గొడుగులు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గ‌లు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 &comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సోంపు గింజ‌లు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గుజ్జుగా చేసిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర- కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15148" aria-describedby&equals;"caption-attachment-15148" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15148 size-full" title&equals;"Mushroom Pulao &colon; పుట్ట‌గొడుగుల పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా &quest; ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;mushroom-pulao&period;jpg" alt&equals;"Mushroom Pulao very delicious make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15148" class&equals;"wp-caption-text">Mushroom Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట గొడుగుల పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి &comma; నూనె వేసి అవి వేడ‌య్యాక à°®‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి&period;ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చి మిర్చిని&comma; ఉల్లిపాయ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా అయిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; బిర్యానీ à°®‌సాలా వేసి నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట గుజ్జును వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత పెరుగును వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°¤‌రిగిన పుట్ట గొడుగుల‌తోపాటు ఉప్పును కూడా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట గొడుగులలోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత పుదీనాను&comma; కొత్తిమీర‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీటిని పోసి క‌లిపి à°®‌ధ్య‌స్థ మంట‌పై నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి మంట‌ను పెంచుతూ à°¤‌గ్గిస్తూ 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌ట్ట‌గొడుగుల పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో లేదా à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పుట్ట గొడుగుల‌తో పులావ్ ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts