Krithi Shetty : పుకార్ల‌పై తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన కృతిశెట్టి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Krithi Shetty &colon; యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ప్ర‌స్తుతం à°ª‌లు à°µ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది&period; ఉప్పెన అందించిన ఊపుతో ఈ అమ్మ‌డికి à°ª‌లు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి&period; à°¤‌రువాత ఈమె à°µ‌రుస‌గా శ్యామ్ సింగ‌రాయ్‌&comma; బంగార్రాజు చిత్రాల్లో à°¨‌టించింది&period; ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి విజ‌యాల‌నే సాధించాయి&period; దీంతో కృతిశెట్టి కావ‌ల్సిన బూస్టింగ్ à°²‌భించింది&period; ఈ క్ర‌మంలో ఈమె వెనుదిరిగి చూడ‌డం లేదు&period; అనేక సినిమాల్లో ఈమెకు చాన్స్‌లు à°µ‌స్తున్నాయి&period; దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9930" aria-describedby&equals;"caption-attachment-9930" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9930 size-full" title&equals;"Krithi Shetty &colon; పుకార్ల‌పై తీవ్రంగా à°®‌à°¨‌స్థాపం చెందిన కృతిశెట్టి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;krithi-shetty&period;jpg" alt&equals;"Krithi Shetty is very much upset with rumours " width&equals;"1200" height&equals;"721" &sol;><figcaption id&equals;"caption-attachment-9930" class&equals;"wp-caption-text">Krithi Shetty<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ à°®‌ధ్య కాలంలో కృతిశెట్టిపై à°ª‌లు సైట్ల‌లో క‌à°¥‌నాలు à°µ‌చ్చాయి&period; ఆమె సినిమా షూటింగ్ లొకేష‌న్‌కు టైముకు రావ‌డం లేద‌ని&comma; 3&comma; 4 గంట‌లు ఆల‌స్యంగా à°µ‌స్తుంద‌ని&period;&period; à°µ‌చ్చినా à°¦‌ర్శ‌క నిర్మాత‌à°²‌ను ముప్పు తిప్ప‌లు పెడుతుంద‌ని&period;&period; అలాగే భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తుంద‌ని&period;&period; కొన్ని క‌థనాలు à°µ‌చ్చాయి&period; దీంతో ఈ క‌à°¥‌నాల‌పై కృతిశెట్టి à°®‌à°¨‌స్థాపం చెందింద‌ట‌&period; అందులో భాగంగానే ఆమె à°¤‌à°¨ మేనేజ‌ర్‌తో కొన్ని పీఆర్ టీమ్‌à°²‌తో మాట్లాడించాల‌ని చూసింద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇలాంటి పుకార్లు అనేవి హీరోయిన్స్‌పై à°¸‌à°¹‌జంగానే à°µ‌స్తుంటాయి&period;&period; కొన్ని రోజులు ఆగితే అవే à°¸‌ద్దుమ‌ణిగిపోతాయి&period;&period; క‌నుక వాటిని à°ª‌ట్టించుకోవాల్సిన అవ‌à°¸‌రం లేద‌ని&period;&period; ఆమె మేనేజ‌ర్‌లు ఆమెకు à°¨‌చ్చజెప్పార‌ట‌&period; ఈ క్ర‌మంలోనే కృతి శెట్టి కాస్తంత శాంతించింద‌ని à°¸‌మాచారం&period; ఇక ఈమె ప్ర‌స్తుతం&period;&period; ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి&period;&period; ది వారియ‌ర్‌&period;&period; మాచెర్ల నియోజ‌క‌à°µ‌ర్గం à°¤‌దిత‌à°° సినిమాల్లో à°¨‌టిస్తూ బిజీగా ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts