Grapes : ద్రాక్ష పండ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ముందు తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Grapes &colon; ద్రాక్ష పండ్లు&period;&period; ఇవి à°®‌నంద‌రికీ తెలుసు&period; వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨‌కు వివిథ à°°‌కాల ద్రాక్ష పండ్లు à°²‌భిస్తాయి&period; ద్రాక్ష పండ్ల‌ను ఇష్టంగా తిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటిలో ఉండే పోష‌కాల గురించి&comma; వీటిని తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి&period;&period; తెలియ‌దు&period; ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ద్రాక్ష పండ్ల‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి6&comma; విట‌మిన్ సి&comma; ఫోలిక్ యాసిడ్ à°²‌తోపాటు పొటాషియం&comma; కాల్షియం&comma; సెలీనియం&comma; ఐర‌న్&comma; ఫాస్ప‌à°°‌స్&comma; మెగ్నిషియం వంటి మిన‌à°°‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; వీటిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రపిండాల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే గుణం కూడా వీటికి ఉంటుంది&period; మైగ్రేన్ à°¤‌à°²‌నొప్పితో బాధ‌à°ª‌డే వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ద్రాక్ష పండ్ల‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌బద్ద‌కం వంటి జీర్ణాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గుండె à°¦‌à°¡‌&comma; ఆయాసం&comma; తీవ్రమైన ఒత్తిడి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కునే వారు à°¤‌à°°‌చూ ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16049" aria-describedby&equals;"caption-attachment-16049" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16049 size-full" title&equals;"Grapes &colon; ద్రాక్ష పండ్ల‌ను తింటున్నారా&period;&period; అయితే ఈ విష‌యాల‌ను ముందు తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;grapes-3&period;jpg" alt&equals;"if you are taking Grapes then you should know these things " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16049" class&equals;"wp-caption-text">Grapes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్తంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలోనూ ద్రాక్ష పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; కాలేయ à°ª‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది&period; వీటిలో అధికంగా ఉండే ఐర‌న్ à°°‌క్త‌క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నీర‌సంతో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌క్ష‌ణమే à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల స్త్రీల‌ల్లో రొమ్ము క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ద్రాక్ష పండ్ల‌ను ఎక్క‌à°µ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరుతోపాటు జ్ఞాప‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే దృష్టి లోపాల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ద్రాక్ష పండ్లు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; దంతాల‌ను&comma; ఎముక‌à°²‌ను దృఢంగా ఉంచ‌డంలో&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ద్రాక్ష పండ్లు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ద్రాక్ష పండ్ల‌ను స్క్ర‌à°¬‌ర్&comma; మాయిశ్చ‌రైజ‌ర్ వంటి చ‌ర్మ సంబంధిత à°µ‌స్తువుల à°¤‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ముఖంపై à°µ‌చ్చే ముడ‌à°¤‌లు కూడా తొల‌గిపోతాయి&period; ఈ విధంగా ద్రాక్ష పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని&period;&period; వీటిని క‌చ్చితంగా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని&period;&period; వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts