Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Anjeer: అంజీర్ పండ్ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ప‌ర‌గ‌డుపునే తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Admin by Admin
July 30, 2021
in ఆరోగ్యం, పండ్లు
0
Share on FacebookShare on Twitter

Anjeer: అంజీర్‌ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తాయి. నేరుగా పండ్ల రూపంలో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌గా కూడా తినవచ్చు. అయితే వీటిని నేరుగా కంటే డ్రై ఫ్రూట్స్‌ రూపంలో తినేవారే ఎక్కువ. ఈ క్రమంలోనే అలాంటి వారు ఈ పండ్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

soak anjeer fruit in water at night and eat on empty stomach

You might also like

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

March 26, 2025

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంత శ‌క్తివంత‌మైనదో తెలుసా.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

November 15, 2024

 

1. అంజీర్‌ పండ్లలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఉదయాన్నే ఈ పండ్లను అలా తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేయవచ్చు.

2. డయాబెటిస్‌ ఉన్నవారు అంజీర్‌ పండ్లను రోజూ తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అంజీర్‌లలో ఉండే ఫైబర్, విటమిన్‌ ఇ, ఫ్యాటీ యాసిడ్లు డయాబెటిస్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

3. హైబీపీ ఉన్నవారు రోజూ అంజీర్‌ పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలో పొటాషియం, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది.

4. చాలా మందికి ఐరన్‌ లోపం ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు అంజీర్‌ పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది. అంజీర్‌లో ఉండే ఐరన్‌ హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య ఉండదు.

5. నీటిలో నానబెట్టిన అంజీర్‌ను ఉదయాన్నే తినడం వల్ల పురుషుల్లో సంతాన లోపం సమస్యలు ఉండవు. వారిలో వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషులు వీటిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

Tags: anjeer fruitsfigsఅంజీర్‌అంజీర్ పండ్లు
Admin

Admin

Related Stories

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

by Admin
March 26, 2025
0

ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ప‌న‌స పండ్ల‌ను పండిస్తున్న దేశాల్లో ఇండియా మొద‌టి స్థానంలో ఉంది. ప‌న‌స పండ్లు తియ్య‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. కొంద‌రికి దీని వాస‌న న‌చ్చ‌దు....

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంత శ‌క్తివంత‌మైనదో తెలుసా.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందంటే..?

by Admin
November 15, 2024
0

Dragon Fruit : డ్రాగ‌న్ ఫ్రూట్‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మంది ఇది చైనాకు చెందిన పండు అని అనుకుంటారు. కానీ ఇది ఎంత‌మాత్రం నిజం...

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by Admin
October 31, 2024
0

Red Guavas : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. జామ‌కాయ‌లు కాస్త ప‌చ్చిగా, దోర‌గా ఉన్న‌ప్పుడే టేస్ట్ బాగుంటాయి. కానీ...

Kiwi Fruit : కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
October 30, 2024
0

Kiwi Fruit : ప్ర‌కృతి మ‌న‌కు అనేక ర‌కాల పండ్ల‌ను అందిస్తుంది. ప్ర‌కృతి మ‌న‌కు అందించే పండ్ల‌ల్లో కివీ పండు కూడా ఒక‌టి. ఈ పండ్ల‌ను మ‌న‌కు...

Next Post

Breakfast: ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం లేదా ? అయితే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.